Vasamsetti Subhash: మంత్రి వాసంశెట్టికి గడ్డు పరిస్థితులు.. ఆలయంలో పరిహార పూజలు

Vasamsetti Subhash Offers Special Pooja: ముఖ్యమంత్రి, స్పీకర్‌ నుంచి వరుసగా క్లాస్‌లు ఎదుర్కోవడంతో మంత్రి వాసంశెట్టి సుభాష్‌ పరిహార పూజలు చేశారు. గ్రహాలు అనుకూలించకపోవడంతో ఆయన ఆలయంలో పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

  • Zee Media Bureau
  • Dec 16, 2024, 06:04 PM IST

Video ThumbnailPlay icon

Trending News