Kavitha Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మలుపు జరిగింది. మొన్నటి వరకు విమర్శనాస్త్రాలు సంధించిన మాజీ మంత్రి హరీశ్ రావు ఇంటికి మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లారు. ఇటీవలే హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ ఇటీవలే మరణించగా.. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు కల్వకుంట్ల కవిత.. హరీశ్ రావు ఇంటికి వెళ్లారు.
K Kavitha Get Promotion: బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్‌కు గురయిన తర్వాత కె కవితకు భారీ జాక్‌పాట్ తగిలింది. తెలంగాణ జాగృతిలో పెద్ద ఎత్తున నాయకులు చేరడంతో ఆమె వర్గం సంబరాల్లో మునిగింది. ఆ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.
Kavith Vs Ramya Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై కవిత సీఎం రేవంత్ పై భగ్గుమంది. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల వెనక కేసీఆర్ కాదు.. హరీష్ రావు ఉన్నారన్నారు. దీనిపై కేసీఆర్ అన్న కూతురు రమ్యరావు కవితపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
DK Aruna Sensation Comments On MLC Kavitha: సొంత కుటుంబం.. సొంత పార్టీపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏ రాజకీయం కోసం ఎందుకు ఆ డైలాగులు కొట్టిందోనని తెలిపారు. కవిత వ్యాఖ్యలను ఆమె కొట్టిపారేశారు.
Brs party big shock to Mlc Kavitha: ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ బిగ్ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు, సంతోష్ కుమార్ లపై చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ సీరియస్ గా ఉంది. దీనిపై చర్యలకు కూడా దిగింది.
KTR Rakhi With Lagacherla Farmers: తమ భూములు లాక్కోవడానికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేసిన లగచర్ల అక్కాచెల్లెళ్లు మాజీ మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టారు. హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి రాఖీ కట్టి ఆయన దీవెనలు పొందారు. రేవంత్ రెడ్డిపై చేసిన పోరాటానికి మరోసారి కేటీఆర్ అభినందించారు.
Komatireddy Rajagopal Reddy Resignation: మరోసారి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. మునుగోడు ప్రజల కోసం మళ్లీ రాజీనామాకైనా సిద్ధమని తెలిపారు. తనకు మంత్రి పదవి వచ్చేది... కానీ నా మునుగోడు ప్రజల కోసం వదులుకున్నట్లు తెలిపారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పారు మరి మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు.
MLC Kavitha Fire On Revanth Reddy Of Kodangal Narayanpet Makthal Lift Irrigation Project: హామీలు.. పాలనలో ఘోరంగా వైఫల్యమవుతున్న రేవంత్ రెడ్డి అడ్డాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గర్జన చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను తిప్పికొడుతూ భూ నిర్వాసితులకు కవిత అండగా నిలిచారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
MLC Kavitha Amberpet Mahankali Temple Bonalu: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం బిజీబిజీగా గడిపారు. అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ సాయంత్రం అంబర్‌పేట మహంకాళి ఆలయంలో బోనాల పండుగలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఫలాహార బండ్ల ఊరేగింపులో కూడా పాల్గొన్నారు.
Kalvakuntla Kavitha Offers Bonalu: ఆషాఢమాసం బోనాల సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ ఆలయాలను బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి ఆమె బోనం సమర్పించారు. భక్తులతో హైదరాబాద్‌లోని అమ్మవార్ల ఆలయాలు కిటకిటలాడాయి.
K Kavitha Full Speech: అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణమైన తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అతడిని అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి అనంతరం కవిత చేసిన ప్రసంగం సంచలనంగా మారింది.
K Kavitha Demands Suspend From MLC And Arrest Theenmaar Mallanna: దుర్మార్గంగా.. అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అతడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
K Kavitha Tributes To Ambedkar: తెలంగాణ జాగృతి ఉద్యమాలకు తలొగ్గి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రిజర్వేషన్లలో కీలక ముందడుగు పడడంతో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు కవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు.
MLC K Kavitha Tributes To Ekalavya: విలు విద్యను నేర్చుకున్న ఏకలవ్య వేలు కోసి గురు దక్షిణ అందించిన గొప్ప విద్యార్థి ఏకలవ్యుడికి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. ఏకలవ్య జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏకలవ్య చిత్రటానికి ఆదివారం ఎమ్మెల్సీ కవిత పుష్పాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
MLC K Kavitha Fire On Reavnth Reddy Failures: ఎరుకల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందని.. తాను శాసనమండలిలో ప్రస్తావించినా నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. వెంటనే ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Left Parties Full Support For K Kavitha: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వామపక్ష పార్టీలు జై కొట్టాయి. బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి జూలై 17వ తేదీన చేపట్టనున్న రైల్ రోకో ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించాయి. రైలు రోకోకు మద్దతు తెలుపుతున్నామని చెబుతూనే రేవంత్ రెడ్డిపై కమ్యూనిస్టు పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి.
CPIM Full Support For K Kavitha July 17th Rail Roko: బీసీ ఉద్యమం చేపడుతున్న బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తొలి విజయం లభించింది. ఆమె చేపట్టిన రైల్ రోకో ఉద్యమానికి సీపీఎం పూర్తి మద్దతు ప్రకటించింది. ఆమె ఉద్యమానికి కొండంత బలం లభించింది.
Kalvakuntla Kavitha Satires To Revanth Reddy: తెలంగాణకు వ్యతిరేకంగా జలదోపిడీ చేస్తున్న చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పేపర్ పులిగా వ్యవహరిస్తున్నాడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
MLC Kavitha Announced Rail Roko On July 17th: రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహిస్తే అంగీకరించేది లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని.. జూలై 17వ తేదీన రైలు రోకో నిర్వహిస్తామని తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.