Father In Law Attack On His Son In Law: ప్రేమ వివాహం చేసుకున్న అల్లుడిపై సొంత మామ దారుణానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో బీరు బాటిల్‌తో దాడి చేయడంతో అల్లుడి తల పగిలిపోయింది. ఈ సంఘటన ఖమ్మంలో తీవ్ర కలకలం రేపింది. బాధితుడు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.