Sreeleela: యంగ్ హీరోతో శ్రీలీల ప్రేమాయణం.. త్వరలోనే ముహూర్తానికి సిద్ధం..!

Sreeleela career: కన్నడ చిత్రసీమ నుంచి..తెలుగులోకి అడుగు పెట్టి.. స్టార్ హీరోల సరసన నటించి తెలుగుతెరపై దూసుకుపోతున్న నటి శ్రీలీల. తెలుగులో ఈ హీరోయిన్ ఎన్నో విజయాలను అందుకుంది. ఈ మధ్యనే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా కనిపించి.. పని ఉందిగా ప్రేక్షకులను పలకరించింది. ఈ క్రమంగా శ్రీలీలకి సంబంధించిన ఒక కీలక వార్త బయటకివచ్చింది. ఇంతకీ అదేమిటి అంటే..

1 /5

తెలుగు సినీ పరిశ్రమలో సెన్సేషన్‌గా మారిన శ్రీలీల పెళ్లి సందడి తో టాలీవుడ్‌కు.. పరిచయం అయ్యింది. ఆ తర్వాత రవితేజ సరసన ధమాకా చిత్రంలో కనిపించి..అందరినీ మెప్పించింది.   

2 /5

ఆ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులకు నచ్చడంతో కొత్త కొత్త..అవకాశాలు దక్కాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలతో కలిసి పలు ప్రాజెక్టుల్లో కనిపించిన ఈ హీరోయిన్.. ప్రస్తుతం మరిన్ని సినిమాలకు చాలా బిజీగా ఉంది.    

3 /5

అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పుష్ప 2 చిత్రంలో ప్రత్యేక గీతంలో శ్రీలీల నటించింది. ఈ పాట విడుదల తరువాత.. ఈ హీరోయిన్ పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను సంపాదించకండి. 

4 /5

ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరోయిన్ హిందీ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టనుంది. బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్‌తో కలిసి నటించబోతుండగా.. ఈ చిత్రం అందమైన ప్రేమ కథగా రూపొందనుంది అని సమాచారం. కార్తిక్ ఈ సినిమాపై తన ఆసక్తిని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.  ఈ సినిమా మొత్తం ఎంతో అందమైన ప్రేమ కథ తెరకెక్కబోతుంది అని చెప్పకువచ్చాడు.   

5 /5

మొత్తానికి శ్రీలీల ఈ హీరోతో.. తన హిందీ మొదటి చిత్రంలో ప్రేమాయణం నడిపించబోతోంది. ఇక ఈ సినిమా ముహూర్తం కూడా త్వరలోనే ఉండనుందట. కాగా శ్రీలీల నటనకు తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అని అభిమానులు. ఈ చిత్రం విజయవంతం అయితే శ్రీలీలకు.. బాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువెత్తే అవకాశం ఉంది.