Minimum Balance : నేటికాలంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ ఖాతా సాధారణంగా మారింది. ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరాలన్నా..జీతం పొందాలన్నా బ్యాంకులో ఖాతా ఉండాలి. బ్యాంకులు కూడా ఖాతాదారులకు రకరకాల ప్రయోజనాలను, సౌకర్యాలను అందిస్తున్నాయి. అంతేకాదు ఖాతాదారులకు పలు నిబంధనలను కూడా విధిస్తాయి. సేవింగ్స్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాంకులను బట్టి మారుతుంది.మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనట్లయితే పెనాల్టీ కూడా విధిస్తాయి. అయితే మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది.. అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే..ఆ బ్యాంకు విధించే పెనాల్టీ ఎంతో తెలుసుకోండి.
Banks Interest Rates: దేశంలో ఒక్కొక్క బ్యాంక్ వడ్డీ రేట్లు ఒక్కోలా ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు వడ్డీ అందరికంటే ఎక్కువ ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
ICICI Bank Cashbacks And Discount Offers: ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ వంటి ఆన్లైన్ షాపింగ్ దిగ్గజాలు ఫెస్టివల్ సేల్ ప్రకటించిన నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ తమ కస్టమర్స్ కోసం క్యాష్ బ్యాక్ పేరిట భారీ ఆఫర్స్ తీసుకొచ్చింది. ఇది కేవలం అమేజాన్ సేల్ లేదా ఫ్లిప్‌కార్ట్ సేల్‌కి మాత్రమే పరిమితం కాదు.. టాటా న్యూ, మింత్ర సేల్‌కి సైతం వర్తిస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త తెలిపింది. ఆర్థిక విప్లవాన్ని మెరుగుపరచడానికి మరియు సామాన్య ప్రజలకు ఇంట్లోనే బ్యాంకింగ్ సేవలను అందించటానికి ప్రణాళికను రూపొందిస్తుంది. ఆ వివరాలు..
ICICI Bank Hikes Bulk FD Rates: బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది ఐసీసీఐ బ్యాంక్. తాజాగా పెంచిన రేట్లు ఏప్రిల్ 13వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా..
Bank Account Minimum Balance: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. మీకు ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం తప్పనిసరి. అయితే ఒక్కో బ్యాంక్ ఒక్కో విధంగా మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలని నిబంధనలు పెట్టుకున్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లలో కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసుకోండి..
Banks Minimum Balance: బ్యాంకు ఎక్కౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఫరవాలేదు. జరిమానాలు పడవిక. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు మీ కోసం..
Home Loan Interest Rates: ఇంటి రుణాలు షాక్ కల్గిస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేటు పెంచడం పుణ్యమా అని బ్యాంకులు అదేపనిగా వడ్డీ రేట్లు పెంచేస్తున్నాయి. దేశంలోని ప్రముఖ బ్యాంకుల హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
FD vs KVP Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ఆలోచన ఉంటే ఇది మీ కోసమే. ప్రభుత్వ పథకాల్లో బ్యాంకుల కంటే అధిక వడ్డీ లభిస్తోంది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువగా.. ఆ వివరాలు మీ కోసం..
Banking System: ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సి బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్. బ్యాంకు రుణాలకు సంబంధించి ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీ కోసం..
ATM Transactions: బ్యాంకు ఏటీఎం లావాదేవీలు ఉచితం కాదు. పరిమితికి మించి లావాదేవీలు జరిపితే జేబులకు చిల్లు పడుతుంది. ఏటీఎం నగదు లావాదేవీలపై పరిమితి, ఛార్జెస్ పూర్తిగా మారిపోయాయి. ఆ వివరాలు మీ కోసం..
Interest rates of Home loans: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 6.65 శాతం వడ్డీకి హోమ్ లోన్స్ ఆఫర్ (LIC HFL home loans interest rates) చేస్తుండగా కొటక్ మహీంద్రా బ్యాంక్ 6.65 వడ్డీ రేట్లకు హోమ్ లోన్స్ (Kotak Mahindra home loans interest rates) పొందవచ్చు.
ICICI Bank Home Loan Interest Rate | భారతదేశంలోని అగ్రశ్రేణి రుణాలు అందించే ఎస్బీఐ తరహాలోనే ఐసీఐసీఐ బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీని 6.70 శాతానికి తగ్గిస్తున్నట్లు ICICI బ్యాంకు ప్రకటించింది.
వీడియోకాన్ గ్రూపుకు ఇచ్చిన రుణ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేయడంతో ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చందాకొచ్చార్ రాజీనామా చేయాలని కొంతమంది బోర్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
బుధవారం చందా కొచ్చర్ రెండో రోజు జీఈఎస్ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్నారు. 'మహిళా సాధికారత' పై జరిగిన ప్రత్యేక చర్చాగోష్టి కార్యక్రమంలో ఐసీఐసీఐ ఎండీ చందా కొచ్చర్ పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.