Shocking: లోయలో జారిపడ్డ రంజీ క్రికెటర్

మాజీ మహారాష్ట్ర రంజీ ట్రోపి ప్లేయర్ శేఖర్ గవాలి ( Shekhar Gawali ) కసరా ఘాట్ ( Kasara Ghat ) లోయలోకి జారిపడ్డాడు. 

Last Updated : Sep 2, 2020, 06:17 PM IST
    • మాజీ మహారాష్ట్ర రంజీ ట్రోపి ప్లేయర్ శేఖర్ గవాలి కసరా ఘాట్ లోయలోకి జారిపడ్డాడు.
    • నాశిక్ జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ తో పాటు ఫైర్ బ్రిగేడ్ కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది.
    • శేఖర్ గవాలి తన మిత్రులతో కలిసి ఇగత్ పురి ప్రాంతంలో పర్యటించడానకి వెళ్లి మానస్ హోటల్ లో ఆగారు.
Shocking: లోయలో జారిపడ్డ రంజీ క్రికెటర్

మాజీ మహారాష్ట్ర రంజీ ట్రోపి ప్లేయర్ శేఖర్ గవాలి ( Shekhar Gawali ) కసరా ఘాట్ ( Kasara Ghat ) లోయలోకి జారిపడ్డాడు. నాశిక్ జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ తో పాటు ఫైర్ బ్రిగేడ్ కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. శేఖర్ గవాలి తన మిత్రులతో కలిసి ఇగత్ పురి ప్రాంతంలో పర్యటించడానకి వెళ్లి మానస్ హోటల్ లో ఆగారు. ఈ సంఘటన ఉదయం 5.30 నిమిషాలకు జరిగింది. వెలుతురు సరిగ్గా లేకపోవడం వల్ల సెర్చ్ ఆపరేషన్ జరిగింది.

దగ్గర్లో ఉన్న రెండు సరస్సుల వద్ద సెర్చ్  ఆపరేషన్ కొనసాగుతోంది. నాశిక్ లో క్రికెట్ కోచ్ గా పని చేస్తున్నారు శేఖర్ గవాలి. అతని ట్రైనింగ్ లో కొంత మంది రంజీ ప్లేయర్స్ కూడా మంచి ఆటగాళ్లుగా రూపుదిద్దుకున్నారు. మంచి క్రికెట్ కోచ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్.  క్రికెట్ తో పాటు సైక్లింగ్, ట్రెక్కింగ్  (Trekking ) అంటే కూడా ఇష్టమట. 

మొత్తం ఆరుమంది మిత్రులతో కలిసి ట్రిక్కింగ్  చేయడానికి ఇగాత్ పురి ( Igatpuri ) ప్రాంతానికి వెళ్లారు. ఆరుగురు పర్వతారోహణ పూర్తి చేసి తిరిగివచ్చారు. కానీ శేఖర్ గవాలి తిరిగి రాలేదు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ సంఘట గురించి తెలిసి క్రికెట్ ( Cricket ) అభిమానులు 

Trending News