Gold Price Today 12 March 2021: బులియన్ మార్కెట్‌లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు, Silver Price

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండోరోజు స్వల్పంగా పెరిగాయి. పసిడి ధరలు పెరగగా వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. ఆల్‌టైమ్ కనిష్ట ధరలు నమోదు చేసిన బంగారం ధర తాజాగా పెరుగుతోంది, వెండి ధరలు మాత్రం ఆకాశన్నంటుతున్నాయి.

Gold Rate Update 12 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండోరోజు స్వల్పంగా పెరిగాయి. పసిడి ధరలు పెరగగా వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. ఆల్‌టైమ్ కనిష్ట ధరలు నమోదు చేసిన బంగారం ధర తాజాగా పెరుగుతోంది, వెండి ధరలు మాత్రం ఆకాశన్నంటుతున్నాయి.

1 /4

Gold Rate Update 12 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండోరోజు స్వల్పంగా పెరిగాయి. పసిడి ధరలు పెరగగా వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. ఆల్‌టైమ్ కనిష్ట ధరలు నమోదు చేసిన బంగారం ధర తాజాగా పెరుగుతోంది, వెండి ధరలు మాత్రం ఆకాశన్నంటుతున్నాయి. Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్, త్వరలోనే Dearness Allowance జమ

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad) మార్కెట్లలో బంగారం ధర వరుసగా రెండో రోజు స్వల్పంగా పెరిగింది. తాజాగా రూ.380 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,980 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.350 పెరగడంతో బంగారం ధర రూ.42,150 అయింది. Also Read: SBI Annuity Scheme: ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయండి, ప్రతినెలా SBI మీకు ఆదాయాన్ని అందిస్తుంది

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. తాజాగా రూ.380 మేర బంగారం ధర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,330 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300కి చేరింది. Also Read: Taxpayers Alert: మార్చి 31వ తేదీలోగా ఈ పనులు మీరు పూర్తి చేయాలని మరువొద్దు

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు వరుసగా రెండో రోజు స్వల్పంగా పెరిగాయి. తాజాగా వెండి ధర రూ.400 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.67,400కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర భారీగా పెరిగింది. తాజాగా రూ.1,800 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.73,200కి చేరింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook