తెలంగాణలో దారుణం: పశువులపై అత్యాచారం..వాడు అలా.. వీడు ఇలా..!

కామాంధులు పెట్రేగిపోతున్నారు. మద్యం మత్తులో.. విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఇద్దరు నీచులు గేదెలపై అత్యాచారానికి ఒడిగట్టారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2021, 05:42 PM IST
  • తెలంగాణలో దారుణం
  • పశువులపై అత్యాచారం
  • ఒకరు మృతి
తెలంగాణలో దారుణం: పశువులపై అత్యాచారం..వాడు అలా.. వీడు ఇలా..!

Rape on Buffalo: కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి వరసలు మరచి మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు. మెున్నటి వరకు చిన్నపిల్లలు, వృద్ధులపైనే అత్యాచారాలు చేస్తున్న ఘటనలు చూశాం. కానీ మూగజీవాలను సైతం వదలట్లేదు ఈ నీచులు. తాజాగా తెలంగాణ(Telangana)లోని వేర్వేరు ప్రాంతాల్లో సభ్యసమాజం తలదించుకునే రీతిలో గేదెలపై అత్యాచారం చేశారు ఇద్దరు ప్రబుద్ధులు.  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kottagudem District)లోని చర్ల మండలం విజయ కాలనీకి చెందిన రమేశ్ అనే వ్యక్తి...మద్యం మత్తులో గేదె(Buffalo)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దాష్టీకాన్ని చూసిన  స్థానికులు కోపోద్రేక్తులయ్యి..అతడిని చితకబాది..పోలీసులకు అప్పగించారు. ఇతగాడి విపరీత ప్రవర్తన తెలిసి మరికొందరు స్థానికులు నివ్వెరపోయారు. మూగ జీవంపై లైంగిక దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Also Read:నేచర్ లవర్స్ : నగ్నంగా బ్రతికేస్తున్న దంపతులు..వీరికి అలానే ఇష్టమట!

సేమ్ సీన్ రిపీట్..
వనపర్తి జిల్లా(Wanaparthy)లో కూడా ఇలాంటి నీచ ఘటనే చోటుచేసుకుంది. నాగవరానికి చెందిన ఆంజనేయులు అనే 45 ఏళ్ల వ్యక్తి వ్యవసాయ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను ఇటీవల ఓ గేదె(Buffalo)పై అఘాయిత్యానికి పాల్పడుతూ గ్రామంలోని పలువురికి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ది చేసి.. పద్దతి మార్చుకోమని వార్నింగ్ ఇచ్చారు. 

అయితే, ఇంత జరిగాక కూడా అతను తన దుర్భుద్ధిని మార్చుకోలేదు. మళ్లీ శనివారం బాల్ రెడ్డి అనే రైతు ఇంటి ఆవరణలో కట్టేసి ఉన్న గేదెపై అత్యాచారానికి యత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గేదె(Buffalo) తోక మెడకు గట్టిగా బిగుసుకోవడం వల్ల ఉరి బిగుసుకోని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో అతను నగ్నంగా  పడి ఉన్నాడు. దీంతో బాల్ రెడ్డి పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News