iPhone SE 3 Offers: రూ.29,900 ధరకే Apple iPhone SE 3 స్మార్ట్ ఫోన్ ను కొనేయండి!

iPhone SE 3 Offers: Apple iPhone అంటే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. దీని నుంచి ప్రతి ఏడాది విడుదలయ్యే మోడల్స్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అదే విధంగా దీనిపై ప్రత్యేక ఆఫర్స్ అందుబాటులో ఉంటే ఐఫోన్ ప్రియులు ఎగిరి గంతేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న Apple iPhone SE 3 పై ఉన్న డిస్కౌంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2022, 12:14 PM IST
iPhone SE 3 Offers: రూ.29,900 ధరకే Apple iPhone SE 3 స్మార్ట్ ఫోన్ ను కొనేయండి!

iPhone SE 3 Offers: Apple iPhone మోడల్స్ కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. వీటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే దానికి తోడుగా ఐఫోన్ పై మంచి ఆఫర్ వస్తే.. ఇక ఐఫోన్ ప్రియులకు పండగే అని చెప్పొచ్చు. యాపిల్ ఐఫోన్ ను విక్రయించే పెద్ద డీలర్లు, ఆన్ లైన్ రిటైలర్లు వివిధ మోడల్స్ పై భారీ డిస్కౌంట్ లేదా తగ్గింపును అందుబాటులోకి తీసుకొస్తారు. ఇప్పుడు Apple కంపెనీ అధికారిక విక్రేత iStore ఇండియా iPhone SE 3ని భారీ తగ్గింపుతో అందిస్తోంది. క్యాష్‌బ్యాక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ లతో iPhone SE 3ని కేవలం రూ. 29,900తో పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

iPhone SE 3పై ఆఫర్స్, తగ్గింపులు..

ఐఫోన్ SE 3 64 GB

Apple iPhone SE 3 లో 64 GB స్టోరేజ్ తో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 43,900 గా ఉంది. దీని తర్వాత రూ. 1,000 తక్షణ క్యాష్ బ్యాక్ తో ఐఫోన్ ఎస్ఈ 3 రూ. 42,900 కు చేరుతుంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కొంత మొత్తం తగ్గింపు తర్వాత దీని ధర రూ. 29,900 వద్దకు చేరుతుంది. 

ఐఫోన్ SE 3 128 GB

Apple iPhone SE 3 లో 128 GB స్టోరేజ్ తో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 48,900 గా ఉంది. దీని తర్వాత రూ. 1,000 తక్షణ క్యాష్ బ్యాక్ తో ఐఫోన్ ఎస్ఈ 3 రూ. 47,900 కు చేరుతుంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కొంత మొత్తం తగ్గింపు తర్వాత దీని ధర రూ. 34,900 వద్దకు చేరుతుంది. 

ఐఫోన్ SE 3 256 GB

Apple iPhone SE 3 లో 256 GB స్టోరేజ్ తో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 58,900 గా ఉంది. దీని తర్వాత రూ. 1,000 తక్షణ క్యాష్ బ్యాక్ తో ఐఫోన్ ఎస్ఈ 3 రూ. 57,900 కు చేరుతుంది. దీంతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కొంత మొత్తం తగ్గింపు తర్వాత దీని ధర రూ. 44,900 వద్దకు చేరుతుంది. 

iPhone SE 3 ఫీచర్స్..

డిస్ ప్లే - 4.7-అంగుళాల రెటినా HD 

పిక్సెల్ రిజల్యూషన్ - 750 x 1,334 పిక్సెల్స్ 

కెమెరా - 12MP (మెయిన్ సెన్సార్‌), 1.8 వైడ్ యాంగిల్ లెన్స్‌, 7MP (ఫ్రంట్ కెమెరా)

ప్రాసెసర్ - A15 బయోనిక్ ప్రాసెసర్‌, 6-కోర్ CPUతో ఈ Apple iPhone SE 3 మార్కెట్లో అందుబాటులో ఉంది. 

ALso Read: iPhone 13 Mini offers: ఐఫోన్ 13 మినిపై భారీ డిస్కౌంట్లు, ధర ఎంతంటే

Also Read: Vivo Y53S Amazon: రూ.23 వేల విలువైన Vivo స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ.3 వేలకే కొనండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News