Vivo Y53S Amazon: రూ.23 వేల విలువైన Vivo స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ.3 వేలకే కొనండి!

Vivo Y53S Amazon: ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్ లో స్మార్ట్ ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపుగా రూ. 23 వేల విలువైన Vivo Y53S స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 3 వేలకే కొనుగోలు చేసేందుకు వీలవుతుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 04:02 PM IST
Vivo Y53S Amazon: రూ.23 వేల విలువైన Vivo స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ.3 వేలకే కొనండి!

Vivo Y53S Amazon: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo. వివో స్మార్ట్ ఫోన్స్ కు మార్కెట్లో ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉంది. కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నవారు Vivo యొక్క Vivo Y53Sను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దాదాపుగా రూ. 23 వేల విలువైన ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 3 వేలకే కొనేయోచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Vivo Y53S ఫోన్‌పై భారీ తగ్గింపు

Vivo Y53S స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం రూ. 22,990 ధరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. అయితే ఈ మొబైల్ పై భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 16,699 ధరకే ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్ అమ్మకానికి ఉంచింది. దీంతో పాటు బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంచింది. 

ఈ మొబైల్ కొనుగోలు సమయంలో మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం వల్ల అత్యధికంగా రూ. 1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో Vivo Y53S మొబైల్ ధర రూ. 15,199 కు చేరుతుంది. 

Vivo Y53S ఈ డీల్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ ను బట్టి ఈ డీల్ పై రూ. 12,300 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ పూర్తి మొత్తాన్ని వినియోగించ గలిగితే ఈ మొబైల్ ధర రూ. 15,199 బదులుగా రూ. 2,899 ధరకే అమెజాన్ లో కొనేయోచ్చు. 

Also Read: Samsung Galaxy M13: శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. అతితక్కువ ధరకే Galaxy M13!

Also Read: iPhone 15 Type C: Apple కొత్త మోడల్ iPhone 15లో USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News