Video: అయోధ్య నదిలో స్నానం చేస్తూ.. భార్యకు ముద్దు పెట్టిన భర్త.. ఇదేం పనంటూ దాడి చేసిన మూక
Man Attacked for Kissing Wife: అయోధ్య సరయూ నదిలో స్నానం చేస్తుండగా ఓ భర్త తన భార్యకు ముద్దు పెట్టాడు. ఇది చూసి అక్కడే ఉన్న కొందరు సదరు భర్తను చితకబాదారు.
Last Updated : Jun 23, 2022, 08:30 AM IST
అయోధ్యలో స్నానం చేస్తూ భార్యకు ముద్దు పెట్టిన భర్త
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.