Mumbai Rains: ముంబైలో భారీ వర్షాలు.. మరో రెండు రోజులు వానలే వానలు!

Mumbai Weather Forecast: Mumbai on Orange Alert After Heavy Rains. ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దాంతో ముంబై సహా శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో రెండు జోరుగా వానలు కురవనున్నాయి. 

  • Zee Media Bureau
  • Jul 6, 2022, 08:10 PM IST

రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో బరి వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాణిజ్య నగరం ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ముంబై సహా శివారు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రహదారులపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పట్టాలు మునిగిపోవడంతో స్థానిక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో రెండు జోరుగా వానలు కురవనున్నాయి. దాంతో ముంబైలో ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. 

Video ThumbnailPlay icon

Trending News