Aaraa Survey Telangana: తెలంగాణలో ఆ పార్టీకే పట్టం.. ఆరా సర్వే సంస్థ సంచలన కామెంట్స్‌..!

Aara Survey: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలైతే ఏ పార్టీ గెలుస్తుంది ? అధికార టీఆర్‌ఎస్‌కు జనం మళ్లీ పట్టం కడతారా ? బీజేపీ టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టి అధికారం చేజిక్కించుకుంటుందా ? కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది ఆరా సర్వే.

  • Zee Media Bureau
  • Jul 14, 2022, 04:44 PM IST

Aara Survey: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలైతే ఏ పార్టీ గెలుస్తుంది ? అధికార టీఆర్‌ఎస్‌కు జనం మళ్లీ పట్టం కడతారా ? బీజేపీ టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టి అధికారం చేజిక్కించుకుంటుందా ? కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది ఆరా సర్వే. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కెతున్నాయి. ప్రధాన పార్టీల మాటల యుద్ధాలు ఒకవైపు.. వ్యూహ ప్రతివ్యూహాలు మరోవైపుతో పరిస్థితి హీటెక్కింది. ముందస్తు ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్  మస్తాన్ చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. టీఆర్‌ఎస్‌కే ఆధిక్యం సాధిస్తుందని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్‌కు 38.88 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించారు.

Video ThumbnailPlay icon

Trending News