USA Visa: వలసదారులకు బైడెన్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. హెచ్ 1 బి వీసాలపై ఆధారపడిన వారికి అమెరికాలోని బైడెన్ కార్యవర్గం గుడ్ న్యూస్ చెప్పింది. నిబంధలను మరింత సులభం చేసినట్లు పేర్కొంది. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 17 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆ తర్వాత అన్ని వీసా పిటిషన్లకు వలసేతర కార్మికుడు ఫారమ్ I-129 కొత్త వెర్షన్ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్పు వల్ల అమెరికాలో పనిచేస్తున్న భారతీయులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
US Visa Charges: అగ్రరాజ్యం అమెరికా వెళ్లానుకునేవారికి ముఖ్య గమనిక. ఇక వీసా ఖర్చులు మరింత పెరగనున్నాయి. దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత వివిధ రకాల వీసా ఖర్చుల్ని యూఎస్ ప్రభుత్వం పెంచింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
H1-B Visa: భారతీయులకు అగ్రరాజ్యం అమెరికా శుభవార్త అందిస్తోంది. అమెరికాలో ఉద్యోగం చేసే భారతీయులకు ప్రయోజనం కలగనుంది. హెచ్ 1 బి వీసా రెన్యువల్స్ ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
H1B Visa: అగ్రరాజ్యంలోని ఇండియన్లకు గుడ్న్యూస్. హెచ్ 1బీ వీసా రెన్యువల్ విధానం ఇకపై మరింత సులభతరమైంది. ఈ మేరకు ఓ పైలట్ ప్రోగ్రామ్ అమలు చేయనుంది అమెరికా విదేశాంగ శాఖ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
H1B Visa: అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్న్యూస్. అమెరికా హెచ్ 1 బి వీసా రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మార్చ్ 1 నుంచి అమెరికా ప్రభుత్వం హెచ్ 1 బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియను రేపట్నించి ప్రారంభం కానుంది. ఆ వివరాలు మీ కోసం..
US Visa Rules: చాలామంది అగ్రరాజ్యం అమెరికా వెళ్లి చదువుకోవాలనుకుంటుంటారు. అయితే వీసా కోసం పడే నిరీక్షణతో నెలల తరబడి ఆలస్యమై..విద్యార్ధులు సహనం కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
H1B Visa: హెచ్ 1 బి వీసాల విషయంలో అమెరికా న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు రద్దయ్యాయి. తాజా తీర్పుతో హెచ్ 1 బీ వీసాల విషయంలో భారతీయులకు ఊరట కలగనుంది.
H1B Visa: అగ్రరాజ్యం అమెరికాలో నిపుణులైన ఉద్యోగుల కొరత సమస్యగా మారింది. విదేశీ నిపుణుల అవసరం ఏర్పడింది. అందుకే ఇప్పుడు హెచ్ 1 బీ వీసాలపై చర్చ నడుస్తోంది. హెచ్ 1 బీ వీసాల సంఖ్యను రెట్టింపు చేయాలనే డిమాండ్ విన్పిస్తోంది.
H1B Visa: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్ 1 బీ వీసా విధానంపై గుడ్న్యూస్ అందిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ విధించిన నిషేధాన్ని కొనసాగించకూడదనేది జో బిడెన్ ఆలోచనగా ఉంది. ఇదే జరిగితే భారతీయ ఐటీ నిపుణులకు ఊరట కల్గించే విషయమే మరి.
H1B Visa issue: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త అందించారు. బాధ్యతలు చేపట్టగానే ట్రంప్ ఇమ్మిగ్రేషన్ చట్టాల్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా హెచ్1 బీ వీసాలపై ఆంక్షల్ని తొలగిస్తామనడం విశేషం.
హెచ్1బీ వీసాదారులకు అమెరికా ప్రభుత్వం ఊరట (US allows H-1B visa holders to enter country) కలిగించింది. ఇదివరకు పని చేసిన ఉద్యోగాలు చేసేందుకైతే అమెరికాకు తిరిగి రావొచ్చునని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.