Agency Villages: జలదిగ్భంధనంలో తెలంగాణ ఏజెన్సీ గ్రామాలు

Agency Villages: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏజెన్సీ గ్రామాలు అతలాకుతలమౌతున్నాయి. ఏజెన్సీ గ్రామాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి.

  • Zee Media Bureau
  • Jul 14, 2022, 11:33 PM IST

Video ThumbnailPlay icon

Trending News