Pingali Venkayya Birth Anniversary: పింగళి వెంకయ్యకు గౌరవం ఇవ్వరా ?

Pingali Venkaiah Birth Anniversary: జాతీయ జండా రూపొందించిన పింగళి వెంకయ్యను గౌరవించుకోకపోతే ఎలా అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు డిమాండ్ చేశారు. ఎవరెవరినో స్మరించుకునే మనం మన తెలుగు వాడైన పింగళి వెంకయ్యకు సరైన గౌరవం ఇవ్వకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తంచేశారు.

  • Zee Media Bureau
  • Jul 29, 2022, 07:35 PM IST

Pingali Venkaiah Birth Anniversary: ఆగస్టు 2న జాతీయ జండా రూపకర్త అయిన పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని వీహెచ్ అన్నారు. ఇదే విషయమై కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డికి సైతం తాను లేఖ రాసినట్టు వీహెచ్ తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News