Cholesterol Control Tips: కేవలం 5 రోజుల్లో చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

Cholesterol Control In 5 Days: ప్రస్తుతం కొలెస్ట్రాల్ సమస్య సర్వసాధారణమైపోయాయి. అయితే దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల, ఆధునిక జీవన శైలికారణంగా ఈ సమస్యల బారిన పడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 21, 2022, 05:33 PM IST
  • బరువు తగ్గే క్రమంలో ఆల్కహాల్‌కు తీసుకోకూడు
  • ఇలా చేస్తే కేవలం 5 రోజుల్లో
  • చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలకు దూరముతాయి
Cholesterol Control Tips: కేవలం 5 రోజుల్లో చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

Cholesterol Control In 5 Days: ప్రస్తుతం కొలెస్ట్రాల్ సమస్య సర్వసాధారణమైపోయాయి. అయితే దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల, ఆధునిక జీవన శైలికారణంగా ఈ సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అయితే చెడు కొలెస్ట్రాల్‌ స్థాలను నియంత్రించడానికి తప్పకుండా పలు రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఆ ఇంటి చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి:

<<కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల చాలా మందిలో కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాలి.

<< కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాలి. ముఖ్యంగా తీపి పదార్థాలను అస్సలు తినకూడదు. పరిమిత పరిమాణంలో మాత్రమే వినియోగించాలి.

<< శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి ఆకు కూరలు ప్రభావవంతంగా పని చేస్తాయి. ముఖ్యంగా ఓక్రా వంటి అధిక పరిమాణంలో ఉన్న యాంటీఆక్సిడెంట్లను తీసుకుంటే.. బరువును కూడా నియంత్రిస్తుంది.

<< కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలంటే.. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఇలా చేస్తే ఊబకాయాన్నితగ్గించి.. చెడు కలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

<< బరువు తగ్గే క్రమంలో చాలా మంది రెడ్ మీట్ వినియోగిస్తున్నారు. అయితే రెండ్‌ మీట్‌ను తీసుకోవడం మానేస్తే..శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు కూడా తగ్గుతాయని నిపుణులు తెలుపుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News