MLA Raja Singh Arrest: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

MLA Raja Singh Arrest: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 01:03 PM IST

MLA Raja Singh Arrest: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహ్మద్ ప్రవక్తను కించపరిచారంటూ ఆయనపై ఎంఐఎం కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వీడియోను యూట్యూబ్ తొలగించింది. 

Video ThumbnailPlay icon

Trending News