CPM protests Price Hikes: అధిక ధరలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో సీపీఎం ధర్నా

CPM Protests Against Rising Prices : హైదరాబాద్‌ సౌత్‌ కమిటీ సీపీఎం ఆధ్వర్యంలో అధిక ధరలను నిరసిస్తూ నిరసన చేపట్టారు. పెట్రోల్‌, గ్యాస్‌, నిత్యవసర సరకుల ధరలు భారీగా పెరిగాయని... దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు సరకులు కొనలేకపోతున్నారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి అబ్బాస్‌ అన్నారు. 

  • Zee Media Bureau
  • Sep 24, 2022, 11:10 PM IST

CPM Protests Against Rising Prices : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను కంట్రోల్‌ చేయడంలో విఫలం అయ్యాయని అన్నారు. అధిక ధరలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News