Balakrishna-Jr NTR: బాలకృష్ణ తిట్టింది ఎవరిని?

Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ తీరుపై టీడీపీ నేతలు, నందమూరి ఫ్యామిలీ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

  • Zee Media Bureau
  • Sep 26, 2022, 01:39 PM IST

Balakrishna-Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ ను బాలకృష్ణ టార్గెట్ చేశారా.. తారక్ తీరుపై నందమూరి ఫ్యామిలీ ఆగ్రహం ఉందా...అంటే అవుననే తెలుస్తోంది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై  జూనియర్ స్పందించిన తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బాలయ్య కూడా అదే అభిప్రాయంతో ఉన్నారంటున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News