Palvai Sravanti: మునుగోడులో పాల్వాయి స్రవంతి ప్రచారం..!

Palvai Sravanti: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హాట్‌ హాట్‌గా ఉంది. త్వరలో ఉప ఎన్నిక జరగనుండటంతో పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి.

  • Zee Media Bureau
  • Sep 30, 2022, 06:42 PM IST

Palvai Sravanti: మునుగోడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తమ పార్టీని గెలిపించాలంటూ అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీని గెలిపించాలని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈఏడాది చివరిలోపు ఉప ఎన్నిక జరగనుంది.

Video ThumbnailPlay icon

Trending News