BRS FELXI: వివాదం సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఫ్లెక్సీ

BRS FELXI: తెలంగాణలో బీఆర్ఎస్ ఫ్లెక్సీ వివాదం సృష్టిస్తోంది. ఇందులో ఇండియా మ్యాప్ తప్పుగా ప్రింట్ చేయడంతో వివాదం తలెత్తింది.

  • Zee Media Bureau
  • Oct 11, 2022, 02:01 PM IST

BRS FELXI: దసరా సందర్భంగా కేసీఆర్ కొత్త పార్టీ బీఆర్ఎస్ పేరుతో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ వివాదం సృష్టిస్తుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సోమాజిగూడ సిగ్నల్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఇండియా మ్యాప్ తప్పుగా ప్రింట్ అయింది. 

Video ThumbnailPlay icon

Trending News