మెరుగైన ఆరోగ్యానికి కావల్సింది గరం మసాలా దినుసులు కీలకంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా రోగ నిరోధశక శక్తిని పెంచుతాయి. కానీ కొన్ని పరిధి దాటితే మాత్రం మగవారిలో ఆ సమస్యలు రావచ్చు
పురుషుల ఆరోగ్యం కోసం లవంగం చాలా మంచిది. లవంగంలో ప్రోటీన్లు, ఎనర్జీ, ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఏ, విటమిన్ కే వంటి పోషక పదార్ధాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఇవి చాలా అవసరం కూడా. కానీ లవంగం పరిమితికి మించి వాడితే మాత్రం నష్టాలెదురౌతాయి. లవంగం అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
లవంగంతో పురుషులకు కలిగే నష్టాలు
1. పురుషులు ఒకవేళ అవసరానికి మించి వాడితే శరీరంలో టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువౌతుంది. ఈ హార్మోన్ తగ్గడం వల్ల మగవారి సామర్ధ్యం, ముఖంపై వెంట్రుకలు, మానసిక సమస్యలు వంటివి వస్తాయి. అందుకే పురుషులెప్పుడూ పరిమితంగా తీసుకోవాలి.
2. లవంగం అధికంగా తీసుకోవడం వల్ల పురుషుల శరీరంలో విష పదార్ధాలు ఉత్పన్నమౌతాయి. ఇది ఆరోగ్యానికి హాని కల్గిస్తుంది.
3. లవంగం కారణంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెంచవచ్చు. కానీ టెస్టోస్టిరోన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా మగవారిలో సమస్య తలెత్తుతుంది.
Also read: Dieting Tips: రోజుకు ఎన్ని గ్రాములు ప్రోటీన్లు అవసరం, ఎక్కువైతే ఏమౌతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook