Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాగల మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దాని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదలుతూ ఈనెల 22 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయువ్య గుండంగా బలపడే అవకాశం ఉంది. 24నాటికి ఇది తుపానుగా మారుతుంది.