November 2022 Horoscope: ఈ రాశువారికి నెల మొత్తం డబ్బేడబ్బు.. ఎందుకో తెలుసా..?

Monthly Horoscope November 2022: నవంబర్‌ నెలలో గ్రహాల సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ క్రమంలో మూడు రాశులపై ప్రత్యేక ప్రభావవం కలగబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే దీని వల్ల ఈ రాశులవారికి మంచి జరిగే ఛాన్స్‌ ఉందని నిపుణులు పేర్కొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2022, 10:13 AM IST
  • సూర్యగ్రహం బృహత్పితిలోకి సంచారం..
  • 3 రాశువారు నవంబర్‌ 29 ముందు..
  • ఉహించని డబ్బులు పొందుతారు.
November 2022 Horoscope: ఈ రాశువారికి నెల మొత్తం డబ్బేడబ్బు.. ఎందుకో తెలుసా..?

Monthly Horoscope November 2022: నవంబర్‌ నెలలో మూడు గ్రహాలు తమ రాశులను వదిలి ఇతర రాశుల్లోకి సంచారం చేయబోతున్నాయి. అయితే ఈ సంచారం వల్ల 12 రాశులవారిపై తీవ్ర ప్రభావం పడబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మూడు రాశుల సంచారం వల్ల ఈ నెలలో అన్ని రాశులవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ రాశులవారిపై మంచి జరగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మిథునరాశి వారు ఈ క్రమంలో మంచి ప్రయోజనాలు పొందడమేకాకుండా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో తప్పకుండా మూడు రాశుల వారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. అయితే ఏ రాశుల వారు ఈ క్రమంలో మంచి ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం..

మిథునరాశి:
నవంబర్‌లో మిథునరాశి వారి సమర్థ్యం పెరుగబోతోంది. అంతేకాకుండా సంచరాల వల్ల చట్టపరమైన సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా ఈ రాశువారు ఆర్థికంగా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఆర్థికంగా భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందు పడాల్సి వస్తుంది. కాబట్టి తప్పుకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్త తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు. తిరోగమన వల్ల ఏర్పడే పరిస్థితుల వల్ల వీరు కొంత విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వ్యాపారాల్లో ఇబ్బందులు పడుతున్నవారికి విశ్రాంతి లభిస్తుంది. అంతేకాకుండా  వ్యాపార భాగస్వాముల వల్ల పెద్ద పెద్ద విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక విద్యార్ధుల దశలో ఉన్నవారు తప్పకుండా ఈ క్రమంలో విజయాలు సాధిస్తారు. ఈ నెలలో యోగాతో వ్యాయామాలు ప్రారంభించడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. దీంతో శరీర ఆరోగ్యంగా తయారవుతుంది.

కర్కాటక రాశి:
నవంబర్ నెలలో కర్కాటక రాశి వారు కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా డబ్బు పరంగా కోరుకున్న కోరికలన్ని నెరవేరుతాయి. ఈ నెలలో అదనపు డబ్బు సంపాధించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ నెలలో ప్రత్యేకించి స్వయం ఉపాధి కలిగిన వారు ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా సామాజంలో మంచి గుర్తింపు పొందుతారు. కాబట్టి ఈ క్రమంలో వారు చేసే పనులపై జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అయితే ఈ రాశివారికి పలు దుష్ప్రాభావాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ వీరు చేసే వ్యాపారాల్లో తీవ్ర సమస్యలు రావొచ్చు. అంతేకాకుండా  కార్యకలాపాలకు హాని కలిగించవచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కర్కాటక రాశి వారు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

సింహ రాశి:
ఈ రాశి వారికి నవంబర్‌ నెలలో అనుకున్న ఫలితాలు పొందుతారు. ఇక ఆదాయాల విషయానికొస్తే ఈ నెలలో మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో పలు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఈ నెలలో మొత్తం ఒత్తిడికి లోనయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని జోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో భాగస్వామికి మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ నెలలో జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా దూరమవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు.

Also Read: Munugodu Polling: మునుగోడు పోలింగ్‌కు సర్వం సిద్ధం, ఓటర్లు ఎంతమంది, పోలింగ్ సిబ్బంది

Also Read: Chintakayala Ayyanna Patrudu: నర్సీపట్నంలో అర్ధరాత్రి హైడ్రామా.. మాజీ అయ్యన్న పాత్రుడు అరెస్ట్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News