TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో కీలక మలుపు!

Turning Point in TRS MLAs Poaching Case. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. 

  • Zee Media Bureau
  • Nov 24, 2022, 10:00 PM IST

A turning point in MLAs' bargaining process. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ వేదిక గా జరిగిన ఈ వ్యవహారంపై టీఆర్ఎస్, బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటోంది. తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. 

Video ThumbnailPlay icon

Trending News