Kadapa: కడప జిల్లా బద్వేలులో వైభవంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం

Kadapa: స్వామియే శరణం అయ్యప్ప అంటూ కడప జిల్లా బద్వేలు పట్టణ వీధులు మారుమోగాయి. బద్వేలు లో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు.

  • Zee Media Bureau
  • Dec 4, 2022, 05:46 PM IST

Kadapa: స్వామియే శరణం అయ్యప్ప అంటూ కడప జిల్లా బద్వేలు పట్టణ వీధులు మారుమోగాయి. బద్వేలు లో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం  గురు స్వామి ACN కేబుల్ నెట్ వర్క్ అధినేత  ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు.

Video ThumbnailPlay icon

Trending News