Weight Loss Tips: శరీర బరువు పెరుగుతున్నారాని ఆందోళన చెందుతున్నారా.. ఇక నుంచి వీటిని తినండి చాలు..

Anjeer For Weight Loss In 1 Week: ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల చాలా మంది బరువు పెరగడం, పొట్ట సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశనమనం పొందడానికి తప్పకుండా ఈ డ్రైఫ్రూట్‌ను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2023, 12:05 PM IST
Weight Loss Tips: శరీర బరువు పెరుగుతున్నారాని ఆందోళన చెందుతున్నారా.. ఇక నుంచి వీటిని తినండి చాలు..

Anjeer For Weight Loss In 1 Week: బరువు పెరగడం వల్ల చాలా మంది జిమ్స్‌కి వెళ్లి తీవ్రంగా శరీరక శ్రమ పడుతున్నారు. అయితే ఇలా చేయడం చాలా శరీరానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొందరైతై జిమ్ చేసిన బరువు పెరుగుతున్నారు. ఇలా బరువు పెరిగితే తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డైట్‌లో అంజీర్ పండ్లను ప్రతి రోజూ తీసుకుంటే సులభంగా శరీర బరువు తగ్గుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే ప్రతి రోజూ అంజీర్ పండ్లను ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అంజీర్ ప్రయోజనాలు:

అంజీర్ స్థూలకాయాన్ని తగ్గిస్తుంది:
బరువు పెరుగుతున్నారని ఇక నుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే బరువు తగ్గడానికి ప్రతి రోజూ ఉదయం పూట అంజీర్‌ పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే కేలరీలు అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షించి శరీర బరువును నియంత్రిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజూ అంజీర్‌ పండ్లను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.

ఉబ్బసం:
అంజీర్ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారికి కూడా చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు ఉబ్బసం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి సీజనల్‌ వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
చలి తీవ్రత కారణంగా చాలా మందిలో రోగనిరోధక శక్తి  తగ్గడం ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ప్రతి రోజూ నీటిలో అంజీర్‌ను నానబెట్టిన వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, పొటాషియం, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

అంజీర్ మలబద్దకాన్ని తొలగిస్తుంది:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది మలబద్దకం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి అంజీర్‌ పండ్లను ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News