Nayanthara Video : నడిరోడ్డు మీద నయన్ విఘ్నేశ్.. మంచి మనసు చాటుకున్న జంట

Nayanthara Gifts to Roadside People నయనతార మంచి మనసు గురించి అందరికీ తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ గురించి ఎక్కువగా బయటకు రాదు గానీ మంచి పనులు చేసేందుకు, ఎదుటి వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తుంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2023, 09:42 AM IST
  • నయన్ విఘ్నేశ్ మంచి మనసు
  • రోడ్డు మీద గిఫ్ట్‌లు పంచిన నయన్
  • విఘ్నేశ్ శివన్‌తో నయన్ వీడియో
Nayanthara Video : నడిరోడ్డు మీద నయన్ విఘ్నేశ్.. మంచి మనసు చాటుకున్న జంట

Trending News