Rashi Khanna Pics: క్లీవేజ్ అందాలు చూపిస్తూ రాశి ఖన్నా రచ్చ.. మైండ్ బ్లోయింగ్ పిక్స్!

Actress Raashii Khanna Deep Cleavage Pictures at Farzi Promotion. తాజాగా రాశి ఖన్నా హాట్ ట్రీట్ ఇచ్చారు. క్లీవేజ్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేశారు. 
 

1 /6

రాశి ఖన్నా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తుంటారు. తాజాగా రాశి హాట్ ట్రీట్ ఇచ్చారు. క్లీవేజ్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేశారు.   

2 /6

రాశి ఖన్నా చివరగా తెలుగులో ‘థాంక్యూ’ సినిమాలో నటించారు. తమిళంలో సర్ధార్, తిరులో నటించారు. తాజాగా ఫార్జి అనే వెబ్ సిరీస్ ద్వారా మరోసారి అలరించారు.  

3 /6

ఊహలు గుసగుసలాడే, జిల్, సుప్రీమ్, బెంగాల్ టైగర్, శివమ్, వెంకీమామ, హైపర్, తొలిప్రేమ, ఆక్సిజన్, ప్రతిరోజూ పండగే, పక్కా కమర్షియల్ లాంటి హిట్ సినిమాలు రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.   

4 /6

అందం, అభినయం ఉన్న రాశి ఖన్నాకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోల సరసన నటించి అగ్ర హీరోయిన్ అయ్యారు.   

5 /6

అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో రాశి ఖన్నా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.   

6 /6

1990 నవంబరు 30న ఢిల్లీలో రాశి ఖన్నా జన్మించారు. ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్‌లో రాశి బీఏ పూర్తి చేశారు.