Pragya Jaiswal Hot Pics: అందాల కంచె దాటేసిన ప్రగ్యా జైస్వాల్.. స్లీవ్ లెస్ డ్రెస్‌లో క్లీవేజ్ షో! పిక్స్ వైరల్

Pragya Jaiswal showing her Cleavage in sleeveless Dress. ప్రగ్యా జైస్వాల్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ప్రగ్యా స్లీవ్ లెస్ డ్రెస్‌లో క్లీవేజ్ షో ఇచ్చారు.
 

1 /6

ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రగ్యా జైస్వాల్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ప్రగ్యా స్లీవ్ లెస్ డ్రెస్‌లో క్లీవేజ్ షో ఇచ్చారు.  

2 /6

అందాలు కావాల్సినంత ఆరబోసినా.. ఎందుకో కానీ ప్రగ్యా జైస్వాల్‌కు పెద్దగా అదృష్టం కలిసిరాలేదు. ఇక కెరియర్ ముగిసిపోతుంది అనుకుంటున్న తరుణంలో 'అఖండ' సినిమా పెద్ద వరంలా దొరికింది. ఇప్పటికైనా సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.   

3 /6

ప్రగ్యా జైస్వాల్ ఇప్పటి వరకు 4-5 సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గా నటించినా తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయారు.   

4 /6

ఓం నమో వేంకటేశాయ, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర, సైరా సినిమాల్లో ప్రగ్యా జైస్వాల్ నటించారు.   

5 /6

'మిర్చి లాంటి కుర్రాడు' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆపై 'కంచె' సినిమాతో అందరి దృష్టిని  ఆకర్షించారు. ఈ సినిమాలో చీర కట్టుతో చాలా సంప్రదాయబద్ధంగా కనిపించి కుర్రాళ్ల మనసు దోచుకున్నారు.   

6 /6

ప్రగ్యా జైస్వాల్ మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో 1988 జూన్ 28న జన్మించారు. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్‌లో చదివారు. సింబయాసిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లో పలు రకాల అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడగా ఎదిగారు.