Samantha Hot Pics: హీటేక్కిస్తున్న సమంత ఆసనాలు.. ఆ భంగిమలు చూస్తే అంతే సంగతులు!

Samantha Ruth Prabhu Latest Yoga Images Goes Viral. తాజా ఫోటోలలో సమంత రుత్ ప్రభు హాట్ ట్రీట్ ఇచ్చారు. సమంతను ఎప్పుడూ ఇలా చూసుండరు. 
 

1 /6

సమంత సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. సామ్ ఫోటో షూట్ నెట్టింట క్షణాల్లో వైరల్‌గా మారతాయి. తాజా ఫోటోలలో సమంత హాట్ ట్రీట్ ఇచ్చారు. సమంతను ఎప్పుడూ ఇలా చూసుండరు.   

2 /6

విడాకుల అనంతరం సమంత రుత్ ప్రభు వరుస సినిమాలు చేశారు. యశోద, శాకుంతలం సినిమాలు పరాజయం చెందాయి. ఇక ఖుషి సినిమాపైనే సామ్ ఆశలు పెట్టుకున్నారు.   

3 /6

ఏమాయ చేశావే సినిమాతో ప్రేమలో పడ్డ అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే కొద్ది సంవత్సరాలకే విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు.   

4 /6

ఏమాయ చేశావే, బృందావనం, మనం, జాను, అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అ ఆ, దూకుడు, జనతా గ్యారేజ్, s/o సత్యమూర్తి, ఓ బేబీ, యూ టర్న్, శాకుంతలం లాంటి ఎన్నో హిట్ సినిమాలు సమంత ఖాతాలో ఉన్నాయి.   

5 /6

2010లో వచ్చిన 'ఏమాయ చేశావే' సినిమాతో సమంత రుత్ ప్రభు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే తన అందం, నటనతో కుర్రకారు మనసును దోచుకున్నారు.   

6 /6

1987 ఏప్రిల్ 28న తమిళనాడులో సమంత రుత్ ప్రభు జన్మించారు. చెన్నైలో కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. ఈ సమయంలోనే మోడల్‌గా పని చేశారు.