Madhavi Latha: ఎన్నికల తర్వాత మాధవీలత ఏం చేస్తున్నారో.. ఎక్కడ ఉన్నారో తెలుసా?

After Elections Madhavi Latha Where She Is And What Doing: లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మాధవీలత దేశం దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన తర్వాత ఆమె ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారని అని సోషల్‌ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇంకా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నారు. బీజేపీ తరఫున జాతీయ స్థాయిలో ఆమె ప్రచారం చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.

1 /6

Where Is Madhavi Latha: హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి దేశం దృష్టిని ఆకర్షించిన కెంపెల్ల మాధవీ లత.

2 /6

Where Is Madhavi Latha: ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించడంతోపాటు సోషల్‌ మీడియాలో తన వ్యాఖ్యలతో ట్రెండింగ్‌ స్టార్‌గా నిలిచారు.

3 /6

Where Is Madhavi Latha: ఏఐఎంఐఎం అసదుద్దీన్‌ కంచుకోట హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో మాధవీలత హల్‌చల్‌ చేశారు.

4 /6

Where Is Madhavi Latha: హైదరాబాద్‌ ఎంపీ స్థానానికి ఎన్నికలు ముగియడంతో మాధవీ లత ఎక్కడి వెళ్లారని జోరుగా చర్చ.

5 /6

Where Is Madhavi Latha: ఎన్నికలు ముగియగానే కొన్ని రోజులు మాధవీలత విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి అనంతరం బీజేపీ తరఫున జాతీయ స్థాయిలో ప్రచారానికి వెళ్లారు.

6 /6

Where Is Madhavi Latha: మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో మాధవీలత ప్రచారం చేశారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటున్నారు.