Janhvi Kapoor Pics: జాన్వీ కపూర్ సోకుల విందు.. థండర్ థైస్‌తో అగ్గి రాజేస్తోందిగా!

Actress Janhvi Kapoor looks gorgeous in white mini dress. జాన్వీ కపూర్ మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. వైట్ మినీ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. జూనియర్ శ్రీదేవి వాకింగ్ స్టైల్ చూపిస్తూ.. ఎద అందాలు ఆరబోశారు. 
 

1 /6

జాన్వీ కపూర్ మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. వైట్ మినీ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. జూనియర్ శ్రీదేవి వాకింగ్ స్టైల్ చూపిస్తూ.. ఎద అందాలు ఆరబోశారు.   

2 /6

జాన్వీ కపూర్ సినిమా షూటింగ్‌ల‌తో ఎంత బిజీగా ఉన్నా.. సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన సినిమా, వెకేషన్‌కు సంబందించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు.   

3 /6

గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాల్లో జాన్వీ కపూర్ నటించారు. ఈ అమ్మడు ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే మరోవైపు సౌత్‌పై కూడా ఫోకస్‌ పెట్టారు.  

4 /6

జాన్వీ కపూర్ తన అందం, నటనతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.   

5 /6

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా 'ధడక్' హిట్ కావడంతో.. జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి.     

6 /6

1997 మార్చి 6న జాన్వీ కపూర్ ముంబైలో జన్మించారు. దివంగత హీరోయిన్ శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ గారాల పట్టే జాన్వీ.