Deputy CM Pawan Kalyan Inspected Flood Affected Areas: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఏలేరులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. చెప్పులు లేకుండా.. బురదలో నడుస్తూ వెళ్లడంతో పవన్ అభిమానులు కొనియాడుతున్నారు.
Allu Arjun: తెలుగు రాష్ట్రాల్లో గతంలో కనీవినీ ఎరగనీ రీతిలో వరద బీభత్సం ముంచుకు రావడంతో ప్రజలు రోడ్డున పడ్డారు. చెట్టుకొరకు.. పుట్టకొకరు అన్నట్టుగా తయారైంది వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజల పరిస్థితి. దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు తెలుగు హీరోలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. తాజాగా సినీ హీరో అల్లు అర్జున్ తన వంతుగా భారీ విరాళం అందజేస్తున్నట్టు ప్రకటించారు.
Vijayawada Floods: మూడు రోజుల ముప్పేట జల విలయం తరువాత విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద ఉధృతి తగ్గేకొద్దీ ముంపు ప్రాంతాలు బయటపడుతున్నాయి. సింగ్ నగర్లో వరద ప్రవాహం తగ్గుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kishan Reddy to KCR over Crop Compensation: భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అక్కడి దుస్థితిని స్వయంగా పరిశీలించారు. గ్రామస్తులు, రైతులతో మాట్లాడిన అనంతరం పంట పొలాలను పరిశీలించారు. మోరంచపల్లి బాధితులకు కేంద్రం అండగా నిలుస్తుందన్న కిషన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే..
Chandrababu Bhadrachalam: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ముంపు గ్రామాలను ఆయన పరిశీలించనున్నారు.చంద్రబాబు భద్రాచలం టూర్ వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని తెలుస్తోంది.
Rains and floods in Telangana: హైదరాబాద్ : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదల వల్ల ఇప్పటివరకు 50 మంది మృతి చెందారు. అందులో 11 మంది హైదరాబాద్ పరిధిలోని వారేనని అధికారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి వివరించారు. భారీ వర్షాలు, వరదపై తాజా పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.