Mohan Babu: తాజాగా ఏపీలో విజయవాడలో సంభవించి వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. అంతేకాదు చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్టు గా తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ వంతు ఆర్ధిక సాయం అందించారు. ఈ కోవలో ప్రముఖ నటుడు మోహన్ బాబు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి చెక్ ను అందజేసారు.
AP floods donation: ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలోని బుడమేరు పొంగడంతో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు.. ఎదుర్కొన్నారు. వారికి సహాయం చేయడానికి చాలామంది ప్రముఖులు ముందుకు రాగా.. ఇప్పుడు నందమూరి మోహన్ కృష్ణ, ఆయన కూతురు మోహన్ రూప 25 లక్షల రూపాయల చెక్కును సీఎం ఫండ్ కు అందజేశారు.
Jr NTR: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎన్టీఆర్ భేటి కానున్నారని ఈ రోజు ఉదయం నుంచి ఓ వార్త ట్రెండింగ్ అవుతోంది. కానీ అనూహ్యంగా ఏపీ సీఎంతో తారక్ భేటి అంతా హుళక్కేనా ? ఇంతకీ చంద్రబాబు.. ఎన్టీఆర్ కు అపాయింట్మెంట్ ఇవ్వలేదా.. ? లేకపోతే ఎన్టీఆర్.. బాబును కలవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదా అసలు తెరవెనక ఏం జరుగుతుందంటే.. ?
AP Floods Compensation: విజయవాడ ప్రజలకు ఆర్థికంగా సాయం అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోంది. వరదలతో ఇళ్లలో నీళ్లు చేరి కొన్ని రోజులుగా ఉన్న పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇళ్లు మాత్రమే కాదు ఇక్కడి వాహనాలు కూడా పూర్తిగా నీట మునిగిన ఘటనలు చూశాం. ఈ సందర్భంగా వారికి కూడా ఆర్థికంగా భరోసా కల్పించేందుకు చంద్రన్న ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Simbu Donation for Telugu States: రెండు తెలుగు రాష్ట్రాలను వరదల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్న నేపథ్యంలో చాలామంది తెలుగు సెలబ్రిటీలు ప్రజలకు విరాళాలు ప్రకటించగా.. ఇప్పుడు తొలిసారి తమిళనాడుకు చెందిన స్టార్ హీరో శింబు తనవంతు సహాయంగా ఆరు లక్షల రూపాయల ప్రకటించారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు పక్క రాష్ట్రం నుండి సహాయం అందించిన ఏకైక నటుడిగా కూడా పేరు దక్కించుకున్నారు.
Deputy CM Pawan Kalyan Inspected Flood Affected Areas: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఏలేరులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. చెప్పులు లేకుండా.. బురదలో నడుస్తూ వెళ్లడంతో పవన్ అభిమానులు కొనియాడుతున్నారు.
Two Youth Stunts At Nandigama Munneru River: వరదలతో అల్లాడుతుంటే మద్యం మత్తులో నందిగామలో ఇద్దరు యువకులు తుంటరి చర్యకు పాల్పడ్డారు. రూ.2 వేలు బెట్టింగ్ వేసుకుని ఈత కోసం ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మున్నేరు నదిలో దూకారు. ఒకరు సురక్షితంగా బయటపడగా.. ఓ యువకుడు గల్లంతయ్యాడు. అతడిని పోలీసులు గాలిస్తున్నారు.
Lalitha Jewellers Founder M Kiran Kumar Donation To AP CMRF: వరదలతో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ భారీ విరాళం ప్రకటించారు. ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసుకోండి.
Floods in Vijayawada: ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలకు అతలాకుతలంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు వరదల విషయంలో వరద బాధితులకు తీపి కబురు అందించారు.
Vijayawada Floods: మూడు రోజుల ముప్పేట జల విలయం తరువాత విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద ఉధృతి తగ్గేకొద్దీ ముంపు ప్రాంతాలు బయటపడుతున్నాయి. సింగ్ నగర్లో వరద ప్రవాహం తగ్గుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Krishna River Water Flow Decrease: ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నిలకడగా తగ్గుతూ వస్తోంది. వర్షాలు కూడా తెరపినివ్వడంతో వరద క్రమంగా తగ్గుతుండడంతో విజయవాడ ఊపిరి పీల్చుకుంది.
Pawan Kalyan Comments On Vijayawada Floods: వరదలు ముంచుకొచ్చినా రెండు రోజులు ఏపీలో కనిపించకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమైన వేళ పవన్ కల్యాణ్ స్పందించారు. తాను వస్తే ఇబ్బంది వస్తుందనే భావనతోనే తాను రాలేదని పేర్కొన్నారు.
Heavy floods in Vijayawada: భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేసిందని చెప్పుకొవచ్చు. ఈక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సైతం విజయవాడలో రంగంలోకి దిగి సహాయకార్యక్రమాలను దగ్గరుండి మరీ చూస్తున్నారు.
Food Supply with Drones: భారీ వర్షాలు, వరదలకు విజయవాడ నగరం విలవిల్లాడుతోంది. నగరంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఎవరూ ఎటూ కదల్లేని పరిస్థితి. వరదల్లో చిక్కుకున్నవారికి ఫుడ్ సరఫరా ఎలా అనేదే అసలు ప్రశ్నగా మారింది.
Nimmala Rama Naidu Bike Ride: వరద ప్రాంతాల్లో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బైక్‌పై ఆయన పర్యటిస్తూ బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కనకాయలంకలో మంత్రి పర్యటించి సహాయం అందించారు.
AP Weather Update: ఆంద్రప్రదేశ్‌కు మరోసారి వర్షసూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఆ వివరాలు మీ కోసం..
AP RAIN ALERT: తెలుగు రాష్ట్రాల్లో ఈ సీజన్ లో మంచి వర్షాలు కురిశాయి. ఏపీ, తెలంగాణలోని దాదాపుగా అని సాగునీటి ప్రాజెక్టులు నిండిపోయాయి. మరో ఐదు రోజుల్లో వర్షకాల సీజన్ ముగియనుంది. అయినా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.
Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.