Peddi Director Buchi Babu Sana: రామ్ చరణ్ 'పెద్ది' సినిమా దర్శకుడు బుచ్చిబాబు సన స్వగ్రామంలో సందడి చేశారు. అతడి తండ్రి వర్ధంతి కార్యక్రమానికి హాజరైన బుచ్చిబాబు అనంతరం తన చిన్ననాటి స్నేహితులు, బంధుమిత్రులతో కొద్దిసేపు గడిపారు. చాలా రోజుల తర్వాత స్వగ్రామం చేరుకున్నారు.
Ram Charan Peddi Director Buchi Babu Sana Gets Emotional: రామ్ చరణ్‌తో 'పెద్ది' సినిమా తీస్తున్న దర్శకుడు బుచ్చిబాబు సన విషాదంలో మునిగారు. అతడి తండ్రి కాలం చేసి ఏడాది కావడంతో ఈ సందర్భంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన స్వగ్రామానికి వచ్చి పూజలు చేశారు.
SVSN Varma Big Shock To Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడుకు పిఠాపురం మాజీఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ షాక్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ రథసారథిగా నారా లోకేశ్‌కు బాధ్యతలు అప్పగించాలని కొత్త నినాదం ఎత్తుకున్నారు. కాకినాడలోని టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ సందర్భంగా బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిపాదించిన వాటికి టీడీనీ నాయకులు మద్దతుగా నిలవడం విశేషం. లోకేశ్ పాదయాత్ర ద్వారానే ఎన్డీయేకు అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
Pithapuram constituency: పిఠాపురంలో అమ్మాయిలు బూతు స్టెప్పులతో డ్యాన్స్ లు చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. దీనిపై అపోసిషన్ పార్టీలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా పవన్ ఇలాఖాలో మహిళల్ని ఎంత గౌరవంగా చూస్తున్నారో అర్థంచేసుకొవచ్చని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
Varma vs Janasena: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో సెగ మొదలైంది. పవన్‌ను భుజానెత్తుకుని గెలిపించిన వ్యక్తి తెరవెనుక మంత్రాంగం మొదలెట్టేశారు. అసలు పిఠాపురంలో ఏం జరుగుతోంది పూర్తి వివరాలు మీ కోసం.
Pithapuram Politics: కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయా..! పిఠాపురం టీడీపీ రీజినల్ కో ఆర్డినేటర్ ఎస్వీఎస్ఎన్ వర్మ.. ఇప్పుడు ఓ కొత్త నినాదంతో ముందుకు వెళ్తున్నారా..! ఎస్వీఎస్ఎన్ వర్మ అందుకున్న కొత్త నినాదంతో జనసేన నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..! ఇంతకీ వర్మ మనసులో ఏముంది. ఆయన ఏం చెప్పాలని భావిస్తున్నారు..!
Pawan Kalyan Released Funds To Bridge Jaganna Colony Of Pithapuram: నియోజకవర్గానికి పవన్ కల్యాణ్ కు వరంగా మారారు. మరో మాటను పవన్ కల్యాణ్ నిలబెట్టుకున్నారు. జగన్ కు సంబంధించిన పథకానికి నిధులు విడుదల చేశారు. ఏమిటి? ఏం నిధులు? అనేవి తెలుసుకుందాం.
Chandrababu Naidu Dream Project Swarnandhra Vision 2047: తన కలకల ప్రాజెక్టు 'స్వర్ణాంధ్ర విజన్-2047' సాధించేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆ సంకల్పం అమలు కోసం ప్రయోగాత్మకంగా పవన్ కల్యాణ్ నియోజకవర్గంతోపాటు తన నియోజకవర్గాన్ని సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు.
Bandla Ganesh Fires on Nagababu: జనసేన 12వ ఆవిర్భావ సభ ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్, నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూటమి లో చిచ్చు పెట్టేలా ఉన్నాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు పిఠాపురం గెలుపుపై మెగా బ్రదర్ చేసిన వ్యాఖ్యలపై నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు.
Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా దక్షిణాది, ఉత్తరాది అంటూ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టే మాటలు, రాజకీయాలు చేస్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
Pawan About His Father: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ముఖ్యంగా తాను చినపుడు సెకండ్ షో సినిమా కు ఇంట్లో తెలియకుండా వెళ్తే నాన్న తిట్టిన విషయాన్ని ప్రస్తావించారు.
Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవమైన జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ కేవలం రాష్ట్ర, దేశ రాజకీయాలనే కాదు.. తన పర్సనల్ విషయాలను అభిమానులు, కార్యకర్తలతో పంచుకున్నారు. ముఖ్యంగా తన రెండో కుమారుడిని ఎత్తుకోలేకోయియన విషయాన్ని ప్రస్తావించారు.
Nagababu: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. ముఖ్యంగా భాష, ప్రాంతం, మతం పేరుతో విభజన రాజకీయాలు చేసే నాయకులుకు ఇచ్చిపడేసారు. ఈ సందర్భంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. సూడో సెక్యులరిస్ట్ రాజకీయ నాయకుల గుండెల్లో రైల్లను పరిగెత్తెలా చేసాడు. ముఖ్యంగా ఈ సభ వేదికగా హిందుత్వం సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా దక్షిణాది, ఉత్తరాది అంటూ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టే మాటలు, రాజకీయాలు చేస్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
JanaSena Party Jayaketana Sabha Photos: రాజకీయ పార్టీ పుష్కర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించింది. పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన సభతో టీడీపీ, బీజేపీ, వైసీపీకి భారీ ఝలక్ ఇచ్చింది. ఏమిటి? ఎందుకో తెలుసుకుందాం.
JanaSena Party Formantion Sabha Pawan Kalyan Speech: తన రాజకీయాలతో దేశం దృష్టి ఆకర్షించగలిగామని.. జనసేన పార్టీతో టీడీపీని, బీజేపీని నిలబెట్టామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
SVSN Varma Strong Counter To SVSN Varma In JanaSena Party Formantion Sabha: హీరో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ పుష్కర కాలం తర్వాత విజయవంతమయ్యాడు. జనసేన పార్టీని స్థాపించి 13 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ, పవన్ కల్యాణ్ ప్రస్థానం తెలుసుకుందాం.
JanaSena Party Completes 13 Years: హీరో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీని స్థాపించి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ సభకు పిఠాపురంలోని చిత్రాడ సిద్ధమైంది. జయకేతన పేరిట నిర్వహిస్తున్న సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
All Set To JanaSena Party Formantion Sabha In Chitrada: హీరో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ పుష్కర కాలం తర్వాత విజయవంతమయ్యాడు. జనసేన పార్టీని స్థాపించి 13 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ, పవన్ కల్యాణ్ ప్రస్థానం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.