Gold Price Today 05 April 2021: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త ఊరట కలిగించాయి. తాజాగా బంగారం ధరలు స్థిరంగా పాత ధరలకే మార్కెట్ అవుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తున్నాయి.

Gold Rate Update 05 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త ఊరట కలిగించాయి. తాజాగా బంగారం ధరలు స్థిరంగా పాత ధరలకే మార్కెట్ అవుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తున్నాయి.

1 /4

Gold Price Today In Hyderabad 05 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త ఊరట కలిగించాయి. తాజాగా బంగారం ధరలు స్థిరంగా పాత ధరలకే మార్కెట్ అవుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తున్నాయి. Also Read: BSNL Alert: నాలుగు రీఛార్జ్ ప్లాన్లను నిలిపివేసిన బీఎస్ఎన్ఎల్, మరో కొత్త ప్లాన్

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,100 వద్ద మార్కెట్ అవుతుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,260 అయింది. Also Read: Income Tax Refund Alert: ఆదాయపు పన్ను రిఫండ్ అలర్ట్, మీ కోసం CBDT కీలక ప్రకటన

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,450కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల ధర రూ.44,410కి చేరింది. Also Read: Internet Speed: వినియోగదారులకు శుభవార్త చెప్పిన బీఎస్ఎన్ఎల్, ఇక 4G వేగంతో  ఇంటర్నెట్

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. తాజాగా 1 కేజీ వెండి ధర రూ.65,010 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్థిరంగా మార్కెట్ అవుతోంది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.69,710కి చేరింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook