Gold Price Today: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, భారీగా క్షీణించిన Silver Price

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు ఈ వారం క్రమక్రమంగా తగ్గుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్, విజయవాడలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.

Gold Rate Update 12 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు ఈ వారం క్రమక్రమంగా తగ్గుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్, విజయవాడలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.

1 /4

Gold Price Today 12 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు ఈ వారం క్రమక్రమంగా తగ్గుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్, విజయవాడలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. Also Read: SBI: హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి శుభవార్త, అప్పటివరకూ ఆ ఫీజు లేదు

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర నేడు రూ.210 మేర తగ్గింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.44,550కి చేరింది. Also Read: EPFO: జాబ్ మానేసిన ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్, ఇకనుంచి పాత కంపెనీతో పనిలేదు

3 /4

ఢిల్లీలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు సైతం రూ.200 మేర దిగొచ్చింది. తాజాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,960 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారంపై రూ.200 మేర తగ్గడంతో ధర రూ.46,700కి పతనమైంది.

4 /4

ఫిబ్రవరి రెండో వారంలో తగ్గిన వెండి ధరలు దిగొచ్చాయి. నేడు వెండి ధర రూ.650 మేర తగ్గడంతో 1 కేజీ వెండి ధర రూ.68,950కి పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,500 మేర భారీగా దిగొచ్చింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.72,900కు క్షీణించింది. Also Read: SBI Alert: ఎస్‌బీఐ అకౌంట్‌కు PAN కార్డ్ లింక్ చేసుకోకపోతే ఈ ట్రాన్సాక్షన్ చేయలేరు