Gold Price Today In Hyderabad: స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధర, మిశ్రమంగా Silver Price

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్వల్పంగా పతనమయ్యాయి. వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర పెరగగా, ఢిల్లీ మార్కెట్లో వెండి ధర స్వల్పంగా తగ్గింది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

Gold Rate Update 13 May 2021: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్వల్పంగా పతనమయ్యాయి. వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర పెరగగా, ఢిల్లీ మార్కెట్లో వెండి ధర స్వల్పంగా తగ్గింది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..

1 /4

Gold Rate Today 13 May 2021: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్వల్పంగా పతనమయ్యాయి. వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర పెరగగా, ఢిల్లీ మార్కెట్లో వెండి ధర స్వల్పంగా తగ్గింది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం.. Also Read: Income Tax Benefits: ఇన్‌కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలా, అయితే ఈ స్కీమ్‌‌లో చేరండి

2 /4

Gold Price Today In Hyderabad | తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.210 మేర తగ్గింది. దాంతో 10 గ్రాముల ధర రూ.48,550 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,500 వద్ద కొనుగోళ్లు జరుగుతున్నాయి. Also Read: Google Pay users కి గుడ్ న్యూస్.. అమెరికా నుంచి భారత్‌కి ఇక ఈజీగా మనీ ట్రాన్స్‌ఫర్

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా దిగొచ్చాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.200 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.49,900కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,900కి క్షీణించింది.

4 /4

దేశ రాజధానిలో బులియన్ మార్కెట్‌లో వెండి ధర వరుసగా రెండోరోజు దిగొచ్చింది. తాజాగా రూ.370 మేర పతనం కావడంతో ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.71,130కి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.100 మేర పెరిగింది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.76,000 అయింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook