Gold Price Today 18 April 2021: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. తాజాగా బంగారం ధరలు పుంజుకోగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే భారీ ధరలు నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు పెరగగా, ఢిల్లీలోనూ పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌, ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధరలు ఆకాన్నంటుతున్నాయి.

Gold Rate Update 18 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. తాజాగా బంగారం ధరలు పుంజుకోగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే భారీ ధరలు నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు పెరగగా, ఢిల్లీలోనూ పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌, ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధరలు ఆకాన్నంటుతున్నాయి.

1 /4

2 /4

Gold Price In Hyderabad : తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా రూ.160 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,160కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,150 అయింది.

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా బంగారం ధర రూ.110 మేర పెరిగింది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,410కి పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,260 అయింది.

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.100 మేర పెరిగింది. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.68,600 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర పుంజుకుంది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర రూ.300 మేర పెరగడంతో 1 కేజీ ధర రూ.73,700కు చేరింది.