Disha Patani viral pics: నిషా ఎక్కిస్తున్న దిశా... కుర్రాళ్ల గుండెలు గిల గిల..

Disha Patani latest Photoshoot: బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని మరోసారి సోకుల విందు చేసింది. తాజాగా బ్లాస్టింగ్ స్టిల్స్ షేర్ చేసి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 
 

1 /5

సినిమాల కంటే హాట్ హాట్ ఫోటోషూట్స్ తోనే ఎక్కువ ఫేమస్ అయింది బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని.   

2 /5

ఈమె సోషల్ మీడియాలో పిక్ పెట్టిందంటే అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది.   

3 /5

మరోసారి ఈ బ్యూటీ పరువాల విందు చేసింది. ఆమె రొమాంటిక్ స్టిల్స్ కు నెటిజన్స్ కు పిచ్చెక్కిపోతుంది.  

4 /5

2016లో వచ్చిన 'ఎమ్మెస్‌ ధోనీ: అన్‌టోల్డ్‌ లవ్‌స్టోరీ' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దిశా పటానీ.   

5 /5

ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ కల్కి, సూర్య కంగువాలో కీలకపాత్రలు పోషిస్తుంది.