Pawan Kalyan: తాజాగా 2024లో జరిగిన లోక్ సభ, ఏపీ శాసనసభ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి 100 శాతం స్టైక్ రేట్ సాధించారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో జనసేన పార్టీ మాత్రమే కాదు .. మరో పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా నిలిచింది.
Chandrababu Naidu: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చింది. మరోవైపు ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలతో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు అక్కడ ప్రజలు ల్యాండ్ సైడ్ విక్టరీ ఇచ్చారు. అయితే నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇందులో మూడు సార్లు చంద్రబాబు సొంత బలంతో కాకుండా కూటమి బలంతోనే అధికారంలోకి వచ్చారు.
Lok Sabha Elections 2024 Shocked To Women Lok Sabha Women Members Decrease: సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగింది. గతం కంటే తక్కువ స్థాయిలో మహిళలు లోక్సభకు ఎన్నికయ్యారు. చట్టసభకు మహిళా ప్రాధాన్యం తగ్గింది.
Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
Narendra Modi: 2024లో 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరో మూడు రోజుల్లో అందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.
Lok Sabha 2024 Elections Results 2024: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు..ఏపీలోని అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో పలువురు సినీ తారలు విజయం అందుకుంటే.. మరికొందరికి మాత్రం ఈ ఎన్నికలు చేదు ఫలితాలను మిగిల్చాయి.
AP Elections 2024 chandrababu naidu: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించింది. టీడీపీ జనసేన కూటమితో ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మొత్తం 175 సీట్లలో పోటీ చేసిన టీడీపీ, ప్రత్యర్థి వైసీపీపై అత్యధిక సీట్టు సాధించి చారిత్రాత్మక విజయం సాధించింది. నారా చంద్రబాబు నాయుడు విజయ ప్రస్థానం ఇదే..
Secunderabad Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మెజారిటీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే హవా కొనసాగుతోంది. ఇక సికింద్రాబాద్ లోక్ సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి మరోసారి విజయ కేతనం ఎగరేయనున్నారా ? అనేది ఆసక్తికరంగా మారింది.
AP Elections Counting: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు మరికొన్ని గంటల్లో కౌంటింగ్ మొదలు కానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
Election Commission Of India: దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు 7 విడతల్లో ఎన్నికలు జరిగాయి. దేశ భావి భారత ప్రధాన మంత్రిని ఎన్నుకునే ఈ ఎలక్షన్ పై దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో వరల్డ్ వైడ్ గా ఎక్కువ మంది ప్రజలు ఓటింగ్ లో పాల్గొని సరికొత్త ప్రపంచ రికార్డును క్రియేట్ చేసినట్టు ఈసీ ప్రకటించింది.
Election Results 2024: దేశ వ్యాప్తంగా గత రెండు నెలలుగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ ఏడో విడత ఎన్నికలతో ముగిసింది. ఏప్రిల్ 19న ప్రారంభమైన మొదటి విడత ఎన్నికలు.. జూన్ 1న జరిగిన ఏడో విడతలతో పూర్తయింది. ఈ నేపథ్యంలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనుంది ఎన్నికల కమిషన్. ఈ సందర్భంగా ఛీఫ్ ఎలక్షన్ కమిషన్ ఓట్ల లెక్కింపుపై కీలక ప్రకటన చేసింది.
AP Exit Poll Results 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో మెజారిటీ సర్వేలు టీడీపీ కూటమిదే అధికారం అంటున్నాయి. కానీ సర్వే సంస్థలు వైసీపీకి పట్టం కట్టాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ఏపీలో బాలయ్య పోటీ చేసిన హిందూపురం నుంచి హాట్రిక్ సాధించడం ఖాయమేనా.. ? సర్వే సంస్థలు ఏం చెబుతున్నాయి.
AP Exit Poll Results 2024: దేశ వ్యాప్తంగా నిన్నటితో మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. దీంతో మెజారిటీ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. అందులో ఏపీ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నాయి. అందులో మెజారిటీ సర్వేలు కూటమిదే గెలుపు అంటున్నాయి. కొన్ని సర్వేలు మాత్రం వైసీపీ అధికారంలోకి వస్తోంది అని చెబుతున్నా.. అందులో కొంత మంది మంత్రులకు ఓటమి తప్పదని చెబుతున్నారు.
AP Elections Counting: దేశ వ్యాప్తంగా రేపు జరిగే ఏడో విడత సార్వత్రి ఎన్నికలతో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఇక ఏపీలో 4వ విడతలో 25 లోక్ సభ స్ధానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్లో ఏ అసెంబ్లీ స్థానం మొదట ప్రకటిచంనున్నారు. చివరగా ఏ నియోజకవర్గం ఫలితం వెలుబడనుందో చూద్దాం..
PK on YS Jagan: ప్రశాంత్ కిషోర్ మరోసారి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీలో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి బీజేపీ, టీడీపీ, జనసేక కూటమి కంటే ఎక్కువ సీట్లు వస్తే ప్రజలు నా మొఖం మీద పేడ కొడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధానత్య సంతరించుకుంది.
Advani - Manmohan Singh: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 80 యేళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ కు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు పెద్దవాళ్ల ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు బీజేపీ సీనియర్ నేత అద్వానీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇంటి నుంచే ఓటు వేసారు.
AP Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్స్ హడావిడి మొదలైపోయింది. ఓట్లు వేయడానికి అందరూ సిద్ధమైపోయారు. మన టాలీవుడ్ హీరోలు సైతం ఉదయాన్నే లేచి క్యూలో నిలబడి మరీ ఓట్లు వేస్తున్నారు.
4th Phase Lok Sabha Polls : ఇప్పటి ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన తెలంగాన, ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. అంతేకాదు తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు నేటితో ప్రచార పర్వం ముగియనుంది. దీంతో మైకులు మూగబోనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.