Drinking Water: ఆయుర్వేదం ప్రకారం నీటిని తాగే విధానం ఇదే!

  • Jan 04, 2021, 18:19 PM IST
1 /5

అయుర్వేదం ( Ayurveda) ప్రకారం.. మంచినీటిని మొత్తం ఒకే సారి తాగరాదు. 

2 /5

ఊపిరి బిగబట్టి మరీ నీరు తాగుతుంటారు కొందరు. ఇలా తాగరాదు అంటోంది ఆయుదర్వేదం. 

3 /5

ఎందుకంటే మీరు నీరు తాగుతున్నప్పుడు నీటితో పాటు నోటిలో ఉండే లాలాజలం కలిసి శరీరంలోకి వెళ్లిపోతుంది. ఈ లాలాజలం జీర్ణశక్తిని పెంచుతుంది. లాలాజలంలో ఆరోగ్యకరమైన బాక్టీరియా ఉంటుంది. అది పొట్టకు మంచిది. అందుకే నీళ్లను నెమ్మదిగా తాగాలి. అది ఆరోగ్యానికి ( Health) మంచిది.

4 /5

మంచినీటిని నిలబడి తాగరాదు. నిలబడి నీళ్లు తాగడం వల్ల నీరు తిన్నగా కడపులోకి వెళ్తుంది. దాని వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు నీటినుంచి లభించవు. 

5 /5

నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. జీర్ణవ్యవస్థలో సమస్యలు ఉత్పన్నం కావచ్చు.