Eat Two Eggs Daily Amazing Benefits:గుడ్డు శాకాహారమా..? మాంసాహారమా? అనేది పక్కనపెట్టి గుడ్డను ప్రతి రోజు తినడం చాలా మంచిది. ప్రతిరోజూ గుడ్డు తినాలనేది ప్రతి వైద్యుడు చెప్పే మాట. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మినహా అందరూ గుడ్డు తినాల్సిందే. గుడ్డు తినడంతో కలిగే ప్రయోజనాలు ఇవే.
Five Amazing Health Benefits With Reverse Walking: ఆరోగ్యంగా ఉండాలంటే ముందు బద్ధకం వదిలేయాలి. శరీరానికి శ్రమ కల్పిస్తే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండేందుకు.. బరువు తగ్గేందుకు అద్భుతమైన ప్రక్రియ రివర్స్ వాకింగ్. వెనక నుంచి నడవడం ద్వారా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
Dates Health Benefits: డ్రైఫ్రూట్స్ విభాగంలో ఖర్జూరాలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియకు, మలబద్ధకాన్ని నివారించడానికి ఫైబర్ చాలా అవసరం. అదనంగా, వాటిలోని ఫైబర్ రక్తంలో చక్కెర నియంత్రణకు ప్రయోజనకరంగా ఉంటుంది.
Goji Berries Health Benefits in Telugu: ఎరుపు రంగులో ఉండే పండ్లు చూడగానే మనసును ఆకర్షిస్తాయి. వాటిలో ఒకటి గోజీ బెర్రీలు. ఈ చిన్న ఎరుపు పండ్లు ఆకారంలో ఈత పండ్లను పోలి ఉంటాయి. చాలామందికి వీటిని తినాలా వద్దా అనే సందేహం వస్తుంది. కానీ గోజీ బెర్రీలను తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. వీటిని “సూపర్ ఫుడ్”గా కూడా పిలుస్తారు. చైనీస్ సంప్రదాయ వైద్య విధానంలో గోజీ బెర్రీలు శరీరానికి అనేక రకాల లాభాలు ఇస్తాయని చెబుతుంటారు. అందుకే ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుతున్నారు. ఇప్పుడు ఈ గోజీ బెర్రీలను తినడం వల్ల కలిగే ఆరోగ్యానికి కలిగించే ప్రధాన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Weight Loss మనం తినే డిన్నర్ టైం ని బట్టి మన బరువు నిర్ణయించబడుతోంది అని చెబుతున్నాయి ఎన్నో సర్వేలు. అందుకే డిన్నర్ తినే టైం గురించి శ్రద్ధ తీసుకోవడం ఎంతో అవసరం. ఎప్పుడు పడితే అప్పుడు డిన్నర్ చెయ్యడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరగడమే కాకుండా బరువు కూడా అధికంగా పెరుగుతాము…
Late Night Dinner: రాత్రి భోజనం మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. కానీ ఈ రోజుల్లో లైఫ్‌స్టైల్ మారడంతో చాలా మంది నైట్ లేట్‌గా డిన్నర్ చేస్తున్నారు. ఇలా ఆలస్యంగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రి భోజనాన్ని రాత్రి 8 గంటల లోపు ముగించడం.. శరీరానికి, మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చిన్న మార్పు దీర్ఘకాలంలో మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. రాత్రి 8 గంటల లోపు భోజనం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మరింత తెలుసుకోవచ్చు.
Juice for Heart Health సాధారణంగా నిమ్మ జాతికి సంబంధించిన పండ్లు విటమిన్ సి అధికంగా అందిస్తాయి. అయితే విటమిన్ సి కాకుండా ఎన్నో అవసరాలు అందించే పండు మొసంబి. మొసంబి పండు గురించి మన అందరికీ తెలిసిందే. నిమ్మ జాతికి సంబంధించిన ఈ పండు ఎన్నో అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది.
Fenugreek Water: కొందరు బరువు తగ్గడానికి అనేక రకాలుగా కష్టపడుతున్నారు. భోజనం తినకపోవడం, ఒకపూట ఫుడ్ తినడంతో పాటు అనేక రకాలైన మందులను వాడుతున్నారు. కానీ, ఎన్ని చేసినా బరువు తగ్గడంలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఇలాంటి పరిస్థితిలో వంటింట్లో ఉండే ఒక చిట్కా బాగా పనిచేస్తుంది. ఈ నీటిని తాగితే కొవ్వు కూడా కర్పూరంలా కరిగిపోతుంది.
Morning Lemon Water For Health: కొంతమంది లేవగానే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతారు. నిజానికి ఇలా తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి.
Laddo For Weight Loss: బరువు తగ్గడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అందరూ. తినడం తగ్గించడం వల్ల బరువు తగ్గుతాము అని అనుకుంటూ ఉంటారు. అయితే కొన్ని పదార్థాలు తినడం ద్వారా కూడా బరువు తగ్గొచ్చు.. మరి అలాంటి ఒక పదార్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Pomegranate Peel Benefits: దానిమ్మ తొక్కతో తయారుచేసిన నీటిని రోజు ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో లభించే అద్భుతమైన గుణాలు శరీర బరువును సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా గుండె సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Walking On Grass Barefoot Benefits: గడ్డి పై చెప్పులు లేకుండా నడవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.. ముఖ్యంగా కొంతమందిలో ఇలా నడవడం వల్ల నాడీ వ్యవస్థ మెరుగుపడడమే కాకుండా రోగనిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది.
Benefits of pumpkin seeds: బలహీనత, తక్కువ స్పెర్మ్ కౌంట్, ప్రోస్టేట్ సమస్యలతో బాధపడుతున్న పురుషులకు గుమ్మడికాయ గింజలు ఒక వరం లాంటివి. ఈ చిన్న విత్తనాలు మీ శరీరాన్ని ఉక్కులా ఎలా మారుస్తాయో తెలుసుకుందాం
Mango And Yogurt Health Benefits: వేసవిలో చాలామంది మామిడి పండ్లు తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే వర్షాకాలంలో కూడా మామిడి పండ్లు, పెరుగు రెండింటిని కలిపి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ఇలా రోజు తింటే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Flax Seeds For Health: చాలామంది అవిస గింజలను ఉదయం ఖాళీ కడుపుతో తింటూ ఉంటారు. నిజానికి బరువు తగ్గాలనుకునే వారు ఇలా తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఇలా తింటే ఇతర లాభాలు కూడా కలుగుతాయి.. అవేంటో తెలుసుకోండి..
Best 5 Health Benefits Of Ragi Java: చాలామంది ఉదయాన్నే లేచి రాగిజావ తాగే అలవాటు ఉంటుంది. అల్పాహారంలో భాగంగా దీనిని తీసుకోవడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.
Kalonji Seeds Benefits: కలోంజి విత్తనాల్లో మన ఆరోగ్యాన్ని మెరుగుపరచే శక్తి ఎక్కువగా ఉంటుంది. నల్ల జీలకర్రగా కూడా పిలువబడే కలోంజి విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి చక్కగా ఉపయోగపడుతాయి.
Kiwi Peel Benefits: కివి ఫ్రూట్స్ చాలామంది ఇష్టపడి తింటూ ఉంటారు. నిజానికి వీటి పై తొక్కతో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే కొన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ జ్యూస్ తో ఏయే లాభాలు పొందుతారో తెలుసుకోండి.
Dal Rice Benefits: వారంలో రెండు రోజులైనా పప్పన్నం తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో అనేక రకాల పోషకాలతో పాటు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా తయారు చేసేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి.
Ragi Laddu Benefits: రాగి పిండితో తయారు చేసిన లడ్డూల్లో శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే వివిధ రకాల పోషకాలు దీర్ఘకాలిక వ్యాధులనుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
Patanjali: యోగ గురువు బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని ఆయుర్వేద కంపెనీ పతంజలి తాజాగా గులాబీ షర్బత్ తో పాటు ఖస్, బెల్ షర్బత్ సరఫరాను కూడా పెంచింది. దేశంలో పెరుగుతున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్య రక్షణే దీనికున్న ప్రధాన కారణం. పతంజలి కి ఆయుర్వేద ఆహార పదార్థాలు మంచి ముడి పదార్థాలతో తయారైన ఉత్పత్తుల ప్రత్యేక గుర్తింపు ఉంది.
Cucumber Juice Benefits In Summer Season: వేసవిలో దోసకాయ రసం ఉదయాన్నే తాగితే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.