Photo Story: ICC Test Rankingలో టాప్ స్థానంలో భారత్, రెండో స్థానంలో కోహ్లీ

  • Aug 19, 2020, 14:26 PM IST

International Cricket Council టెస్టు ర్యాంకింగ్ ను విడుదల చేసింది. ఇందులో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. టాప్ టెన్ లో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉన్నారు. ఇందులో బూమ్రా తొమ్మిదవ స్థానానికి తగ్గాడు.

1 /7

ఆస్ట్రేలియా క్రీడాకారుడు స్టీవ్ స్మిత్ టాప్ లో కొనసాగుతున్నారు.  

2 /7

కోహ్లీ మొత్తం 886 పాయింట్స్ తో రెండో స్థానంలో ఉండగా. పుజారా 766 పాయింట్స్ తో 8వ స్థానంలో , రహానే 726 పాయింట్స్ తో 10వ స్థానంలో కొనసాగుతున్నారు. 

3 /7

ఇక ఆల్ రౌండర్స్ లో రవీంద్ర జడేజా మూడవ స్థానంలోకి చేరుకున్నాడు.

4 /7

బూమ్రా తొమ్మిదవ స్థానానికి స్లిప్ అయ్యాడు.   

5 /7

టీమ్ ల విషయానికి వస్తే భారత్ 360 పాయింట్స్ తో తొలి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 296 పాయింట్స్ తో రెండో స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి..

6 /7

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్ట్రోక్, కెప్టెన్ జో రూట్ ఏడు, తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నారు.

7 /7

పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజం ఐదవ స్థానంలోకి ఎగబాకాడు.