Rohit Sharma Will Retires From Test Cricket: ఆస్ట్రేలియా పర్యటనలో మళ్లీ గతంలో జరిగిన డ్రామానే కొనసాగుతోంది. తాజా రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించగా.. త్వరలోనే అతడి బాటలోనే రోహిత్ శర్మ పయనించే అవకాశం ఉంది. 2014లో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో జరిగిన పరిణామాలే ఇక్కడ చోటుచేసుకుంటుండడం గమనార్హం.
Australia Bowled Out For 104 Runs India Leads 46 Score: బంతితో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తిప్పేశాడు. ఆస్ట్రేలియా జట్టును 104 పరుగులకే ఆలౌట్ చేసేశాడు. తొలి టెస్టులో భారత్ అదరగొట్టింది.
Cyber Security: మనం నిత్యం ప్రతి పనికీ గూగుల్‌ని ఆశ్రయిస్తుంటాం. ప్రతి రోజూ ఏదో ఒక అవసరం కోసం గూగుల్ సెర్చ్ చేస్తుంటాం. ఈ క్రమంలో తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుులు భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తాయి. ఇప్పుడు బ్రిటీష్ సైబర్ సెక్యూరిటీ అదే హెచ్చరిస్తోంది.
Apple Watch: సింహం నాలుకకు యాపిల్ వాచ్ ను అమర్చారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగినట్లు తెలుస్తోంది.
Man Arrested Naked Runs Flight Perth To Melbourne: రోజురోజుకు విమాన ప్రయాణికులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. తాజాగా ఓ ప్రయాణికుడు విమానంలో నూలు పోగు లేకుండా నగ్నంగా తిరిగాడు. విమాన సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు.
Chaitanya Madhagani Body Found In Bin: ఆస్ట్రేలియాలో మరో తెలుగు మహిళ మరణించింది. విహార యాత్రకు వెళ్లి యువ డాక్టర్ మరణించిన విషయం మరచిపోకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె దారుణహత్యకు గురవడం కలచివేస్తోంది.
AP Young Doctor Died In Australia: సరదాగా స్నేహితులతో విహార యాత్రకు వెళ్లగా ట్రెక్కింగ్ చేస్తూ యువతి జారిపడింది. పై నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలతో ఆ యువతి మృతి చెందింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరగ్గా.. ఏపీలో తీవ్ర విషాదం అలుముకుంది.
Australia: కంపెనీ బాస్.. ఎంప్లాయ్ తీసుకున్న సెలవులను మూడు వారాల నుండి మూడు రోజులకు తగ్గించుకోమ్మని కోరాడు. దీంతో ఉద్యోగి తన బాస్ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Cricket News: అంతర్జాతీయ క్రికెట్లో సంచలన ప్రదర్శనతో ఆస్ట్రేలియా సత్తా చాటుతోంది. గతేడాది సీనియర్ భారత జట్టుకు భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా అండర్-19 ప్రపంచకప్‌ను కూడా వదలలేదు. యువ ఆటగాళ్లపై కూడా ఆసీస్ ఆధిపత్యం చెలాయించింది.
Australia Senator Varun Ghosh: ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాల్లో హిందూవులు సత్తా చాటుతున్నారు. ఇటీవల దేశంలో జరిగిన రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రపంచమంతా సంబరాలు చేసుకుంది. తాజాగా ఆస్ట్రేలియాలో తొలిసారి భగవద్గీతపై ఓ ప్రజాప్రతినిధి ప్రమాణస్వీకారం చేశారు.
Shaun Marsh: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ షాన్ మార్ష్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. మెున్న వార్నర్, నిన్న ఫించ్, ఇవాళ మార్ష్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో ఆసీసీ కు కోలుకులేని దెబ్బనే చెప్పాలి.
WTC Rankings: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్ ర్యాంక్ కోల్పోయింది. ఆస్ట్రేలియా పాకిస్థాన్ ను చిత్తు చేసి తొలి ర్యాంక్ ను కైవసం చేసుకుంది.
World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. అయినా టీమ్ ఇండియాలో గెలిచిన ఆనందమే కన్పించడం లేదు. దీనికి కారణమేంటి, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
IND VS AUS, 3rd ODI Match Highlights: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నేడు రాజ్ కోట్ స్టేడియంలో జరిగిన 3వ వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 66 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. కానీ సిరీస్ మాత్రం 2-1 తేడాతో భారత్ వశమైంది.
IND vs AUS 1st ODI Match: ఇండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. మహమ్మద్ షమీ దూకుడు బౌలింగ్ తో పాటు టీమిండియా ఓపెనర్స్ శుభ్‌మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ రెచ్చిపోవడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సొంతం చేసుకుంది.
ICC ODI Ranking: ఆసియాకప్ విజయంతో టీమిండియా వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్‌కు మరింత చేరువ అయింది. ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌ను గెలుచుకుంటే.. వరల్డ్ కప్‌లో నెంబర్ వన్ టీమ్‌గా అడుగుపెట్టనుంది. భారత్‌కు ఆస్ట్రేలియా, పాక్ రూపంలో ముప్పు పొంచి ఉంది.
Maxwell Baby: ఆసీస్ స్టార్ బ్యాటర్, ఆల్ రౌండర్ మ్యాక్స్‌వెల్ తండ్రయ్యాడు. మాక్స్ సతీమణి వినీ రామన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు మ్యాక్స్.
World Test Championship 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు టీమ్ ఇండియా, ఆస్ట్రేలియాలు సిద్ధమౌతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు టీమ్ ఇండియా సారధి రోహిత్ శర్మ ఆడకపోవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి,
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.