ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా బుమ్రాను వెనక్కి నెట్టి నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు అశ్విన్. కెప్టెన్ రోహిత్ శర్మ టాప్-10లోకి దూసుకొచ్చాడు.
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. యశస్వి కెరీర్ బెస్ట్ ర్యాంకును సాధించగా.. జడేజా, అశ్విన్, రోహిత్ తదితరులు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.
Team India No.1 Place in ICC Test Rankings: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్. టెస్ట్ ర్యాంక్సింగ్స్‌లో టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టింది. టీ20ల్లో కూడా నెంబర్ వన్ స్థానంలో నిలవగా.. వన్డేల్లో మూడోస్థానంలో నిలిచింది.
Ravichandran Ashwin Takes No 1 Spot In ICC Test Rankings 2023: వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి బౌలింగ్ ఐసీసీ ర్యాంకింగ్స్ విభాగంలో నంబర్ 1గా నిలిచాడు.
Ravichandran Ashwin replaces James Anderson in latest ICC Test Rankings. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
James Anderson Over Take Pat Cummins in ICC Test Rankings. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తాజాగా విడుదల అయిన ఐసీసీ పురుషుల టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు.
ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్, బౌలింగ్ విభాగాల్లో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానానికి చేరాడు. కివీస్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ (150), హాఫ్ సెంచరీ (62)తో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (712) ఏకంగా 31 స్థానాలు ఎగబాకి బ్యాటర్ల జాబితాలో పదకొండో స్థానంకు చేరుకున్నాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టుకు గెలిచి సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరింది. సోమవారం విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ 124 పాయింట్లతో తొలిస్థానంలో ఉండగా.. 121 పాయింట్లతో న్యూజిలాండ్ రెండవ స్థానంలో ఉంది.
ICC Test Player Rankings: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టిన కేన్ విలియమ్సన్ ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచాడు. డబ్ల్యూసీ ఫైనల్ ప్రదర్శనతో కేన్ విలియమ్సన్ పాయింట్లు మెరుగయ్యాయి.
Ravindra Jadeja ICC Test rankings: ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకటైన జడేజా తాజాగా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం నాడు ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్ రౌండర్ విభాగంలో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానానికి ఎగబాకాడు.
ICC Test rankings: Rishabh Pant Becomes Top-Ranked Wicket-Keeper In Batting List: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కీలక ప్రదర్శన చేసి టీమిండియా సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు.
International Cricket Council టెస్టు ర్యాంకింగ్ ను విడుదల చేసింది. ఇందులో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. టాప్ టెన్ లో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉన్నారు. ఇందులో బూమ్రా తొమ్మిదవ స్థానానికి తగ్గాడు.
టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాక్సింగ్స్‌లో మరోసారి నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కోహ్లీ 928 పాయింట్లతో ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తన టాప్ ర్యాంకును పదిలపర్చుకున్నాడు.
ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. ఆయన స్థానంలో ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ 929 పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.