BSNL Best Fiber Plan: గత కొద్దికాలంగా బీఎస్ఎన్ఎల్ జోరు పెరిగింది. కొత్త కొత్త ప్లాన్స్‌తో ముందుకొస్తోంంది. ఇప్పుడు కొత్తగా 1999 రూపాయల ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో అత్యంత వేగవంతమైన డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో అతిపెద్ద టెలీకం కంపెనీ రిలయన్స్ జియో. ఇటీవల అన్ని ప్రైవేట్ కంపెనీలు టారిఫ్ పెంచడంతో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో కస్టమర్లను నిలబెట్టుకునేందుకు కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఆ ప్లాన్స్ గురంచి తెలుసుకుందాం.
NO OTP: వన్ టైమ్ పాస్వర్డ్...ఓటీపీ ప్రస్తుతం సాధారణమైపోయిది. ఎలాంటి ఆన్లైన్ లావాదేవీలు జరపాలన్నా ఓటీపీ తప్పనిసరిగా మారింది. ఓ వైపు ఓటీపీ షేర్ చేయవద్దని చెబుతూనే ఓటీపీ వినియోగం పెరిగిపోయింది. ఇక త్వరలో ఈ ఓటీపీ సమస్యకు చెక్ పెడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BSNL Phone Call Service Without Sim Card Mobile Tower: మొబైల్ నెట్వర్కింగ్లో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సంచలనానికి తెరలేపింది. సిమ్ కార్డు లేకుండానే ఫోన్ కాల్స్ అందుబాటులోకి తీసుకురానుంది.
BSNL Cheap and Best Plans: దేశంలోని అన్ని టెలీకం కంపెనీలు టారిఫ్ ప్లాన్స్ పెంచేశాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ ధరల్ని పెంచేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ అత్యంత చౌక ధరకే ప్లాన్స్ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio vs Airtel:ఇటీవల టెలికాం కంపెనీలు.. అన్నీ టారీఫ్ ను పెంచిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా జియో చార్జీల పెంపుపై.. సోషల్ మీడియాలో సైతం అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అయితే ధర పెరిగినప్పటికీ మిగిలిన టెలికాం.. కంపెనీలతో పోల్చుకుంటే జియో ప్లాన్స్ చౌకగా ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా?
Cheap and Best Recharge plan: ఇటీవలి కాలంలో టెలీకం కంపెనీలు టారిఫ్ భారీగా పెంచేశాయి. ముందుగా రిలయన్స్ జియో ధరలు పెంచగా అదే బాటలో మిగిలిన రెండు కంపెనీలు ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు పయనించాయి. జూలై 3 నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది.
Airtel Free OTT Plans: ప్రముఖ టెలీకం కంపెనీ ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త అందిస్తోంది. ఇకపై 20కు పైగా ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందించనుంది. ఇటీవల టారిఫ్ ధరల్ని పెంచిన ఎయిర్టెల్ ఇప్పుడు ఓటీటీ ఆఫర్లతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
Airtel New Plan: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలీకం కంపెనీలు ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్టెల్ మధ్య పోటీ ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో ఎయిర్టెల్ మరో కొత్త ప్లాన్ లాంచ్ చేసింది.
Airtel vs Jio Plans: దేశంలోని ప్రైవేట్ టెలీకం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ పోటీ పడుతుంటాయి. ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ప్లాన్స్‌తో కస్టమర్లకు నిలబెట్టుకోవడం లేదా ఆకట్టుకోవడం చేస్తుంటాయి. ఇందులో భాగంగా ఎయిర్టెల్ అద్భుతమైన ప్లాన్ అందిస్తోంది.
IPL 2024 Recharge Plans: ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. రేపట్నించి ఇక నాన్‌స్టాప్ మ్యాచ్‌లతో క్రికెట్ ప్రేమికులకు పండగే పండగ. జియో సినిమా ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీ స్ట్రీమింగ్ చేస్తోంది. అంతా బాగుంది..మరి డేటా సంగతేంటి..అందుకే ఈ ఆఫర్లు మీ కోసం..
Airtel Best Plan: దేశంలో టెలీకం మార్కెట్లో పోటీ తక్కువ కావడంతో రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెరుగుతున్నాయి. ప్రతి నెలా తప్పనిసరిగా రీఛార్జ్ కోసం ఎంతో కొంత ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ తరుణంలో ఎయిర్టెల్ అద్భుతమైన అతి తక్కువ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Annual Recharge Plans: దేశంలోని టెలీకం రంగంలో మూడు ప్రైవేట్ కంపెనీల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటోంది. రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్టెల్ వర్సెస్ వోడాఫోన్ ఐడియాల మధ్య పోటీ తీవ్రంగా ఉంటోంది. ఈ పోటీలో భాగంగా కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతుంటాయి.
జియో యూసర్లు పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో రీఛార్జ్ లలో సతమతం అవుతుంటారు. కానీ 56 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 100 SMS వంటి అద్భుతమైన బెనిఫిట్స్ కేవలం 299 రూపాయల ప్లాన్లలో పొందవచ్చు.
Jio vs Airtel Fiber plans: టెలీకం రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్, వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తోంది. ఇందులో భాగంగా జియో కొత్తగా ఎయిర్‌ఫైబర్ సర్వీస్ ప్రారంభించింది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Airtel New Plan: టెలీకం రంగంలో పోటీని తట్టుకునేందుకు ఎయిర్టెల్ మరో సరికొత్త ప్రీ పెయిడ్ ప్రాన్ ప్రవేశపెట్టింది. కచ్చితంగా కస్టమర్లను ఆకట్టుకునే ప్లాన్ కావచ్చు. రిలయన్స్ జియోతో ఉన్న ఆధిపత్య పోరులో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ అందిస్తోంది.
తక్కువ ధరలో డేటాతో పాటు అపరిమిత కాల్స్ ను ఇస్తూ ఉన్న ఎయిర్టెల్ కొత్త ప్లాన్ లో రూ.148 డేటా వోచర్ తో 15 జీబీ డేటాను.. ఎక్స్ట్రీమ్ ప్లే సబ్స్క్రిప్షన్ ను ఇస్తోంది. ఆ వివరాలు..
Jio Annual Plan: ప్రస్తుతం రిలయన్స్ జియో అన్యువల్ ప్లాన్‌లో చాలా రకాల మార్పులు చేసింది. రూ.2879 వార్షిక ప్లాన్‌లో అదనంగా 23 రోజుల డేటా ప్లాన్‌ను కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఫ్లాన్ చాలా రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Airtel Best Recharge Plan: భారత టెలీకం రంగంలో అతిపెద్ద నెట్వర్క్ కలిగిన సంస్థల్లో ఒకటి ఎయిర్టెల్. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్ ప్రకటిస్తుంటుంది. ఇప్పుడు మరోసారి కొత్త ప్లాన్ అందుబాటులో తీసుకొచ్చింది. ఆ ప్లాన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.