Kavya Thapar: కావ్య థాపర్.. ఈ భామ సినిమాల్లో కంటే హాట్ ఫోటో షూట్స్ లో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. అయినా.. ఈ అమ్మడి కెరీర్ కు పెద్దగా బూస్టప్ అనేది ఏది లేదు. ఈ ఇయర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని సరసన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీపై భారీ ఆశలే పెట్టుకుంది ఈ భామ. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడటంతో ఈ భామ అందాల ఆరబోత అడిగి కాచిన వెన్నెల అయింది.
కావ్య థాపర్.. తెలుగులో 'ఈ మాయ ప్రేమతో' చిత్రంతో ఇండ్రడ్యూస్ అయింది. మొదటి చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. అందులో ఈ భామ అందాల ఆరబోతకు ప్రేక్షకులు తడిసి ముద్దయ్యారు.
‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో కావ్య థాపర్ గ్లామర్ ఒలకబోత పీక్స్ అనే చెప్పాలి. ఈ చిత్రంలో ఎలాంటి మొహమాటం లేకుండా కావ్య ప్రదర్శించిన అందాల ఆరబోసిన పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి.
కావ్య థాపర్.. పేరుకు పంజాబీ అయినా.. పుట్టి పెరిగింది ముంబైలోనే. ఈ ఇయర్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన 'ఈగిల్' మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత సందీప్ కిషన్.. ‘ఊరి పేరు భైరవకోన’ సినిమాతో పలకరించింది.
ఆ తర్వాత ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంతో బ్రేక్ లభిస్తుందని ఆశించినా.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. ఈ మూవీ కావ్య కెరీర్ కు పెద్ద స్పీడ్ బ్రేకర్ గా మారింది. కానీ ఈ సినిమాలో అమ్మడి అందాలు ఓ రేంజ్ లో కుర్రాళ్ల దిమాగ్ ఖరాబ్ చేసిందనే చెప్పాలి.
అయ్యారు. తెలుగు తర్వాత తమిళంలో 'మార్కెట్ రాజా MBBS' సినిమాలో నటించింది ఈ సినిమా పెద్దగా నడవలేదు. కానీ ఈ చిత్రంలో కావ్య గ్లామర్ కు ఆడియన్స్ అవాక్కయ్యారు.
కావ్య థాపర్ తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ఏక్ మినీ కథ' సినిమాలో హాట్ ఇంటిమేట్ సీన్స్‌లో నటించి యూత్ కు నిద్ర లేకుండా చేసింది. కావ్య థాఫర్ హిందీ షార్ట్ ఫిల్మ్ ‘తత్కాల్’ మూవీతో పరిచయమైన.. ఆ తర్వాత 'మిడిల్ క్లాస్ లవ్' సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి.
లాస్ట్ ఇయర్ కావ్య.. విజయ్ ఆంటోని నటించిన ‘పిచ్చైకారన్ 2’ తెలుగులో ‘బిచ్చగాడు 2’ పేరుతో ఇక్కడా మంచి సక్సెస్ ను అందుకుంది.